ప) అరుణాచల నాధం స్మరామి అనిశం - అపీత కుచాంబా సమేతం || అరుణాచల నాధం అ) స్మరణాత్ కైవల్య ప్రద చరణారవిందం - తరుణాదిత్య కోటి సంకాశ చిదానందం కరుణా రసాది కందం - శరణాగత సుర బృందం || అరుణాచల నాధం చ) అప్రాకృత తేజోమయ లింగం - అత్యద్భుత కర ధృత సారంగం అప్రమేయం - అపర్ణాబ్జ భృంగం - ఆరూఢోత్తుంగ వృష తురంగం మ) విప్రోత్తమ విశేషాంతరంగం - వీర గురుగుహ తార ప్రసంగం స్వప్రదీప మౌళి విధృత గంగం - స్వప్రకాశ జిత సోమాగ్ని పతంగం || అరుణాచల నాధం
p) aruNAchala nAdham smarAmi aniSam - apeeta kuchAmbA samEtam || aruNAchala nAdham a) smaraNAt kaivalya prada charaNAravindam - taruNAditya kOTi sankASa chidAnandam karuNA rasAdi kandam - SaraNAgata sura bRndam || aruNAchala nAdham c) aprAkRta tEjOmaya lingam - atyadbhuta kara dhRta sArangam apramEyam - aparNAbja bhRngam - ArUDhOttunga vRsha turangam m) viprOttama viSEshAntarangam - veera guruguha tAra prasangam swapradeepa mouLi vidhRta gangam - swaprakASa jita sOmAgni patangam || aruNAchala nAdham
Listen: Hyderabad Brothers
This site is maintained by Kishore Meduri.