Dr.Mangalampalli Balamurali Krishna is one of a very few composers in the history of Carnatic Music to createat least one composition in each of the 72 Melakarta Ragas.By one count, he is the only composer ever to compose, sing and produce an audio record of compositions in every one of the melakarta ragas. This page attempts to provide lyrics and audio links of some of these one-of-a-kind compositions.
1."శ్రీ ఈశ పుత్రాయ నమోస్తుతే" - కనకాంగి రాగం - రూపక తాళం
ప) శ్రీ ఈశ పుత్రాయ నమోస్తుతే విఘ్న వినాశాయ - విభవ ప్రదాయ ||శ్రీ స) వశిష్ఠాది ముని పుంగవ పూజితాయ వరేణ్యాయ - మహాబలాయ - పాశంకుశ ధరాయ లంబోదరాయ - అంబా సుతాయ వర మురళీ గాన సుధా రసానుభవాయ ||శ్రీ
1."Sree eeSa putrAya namOstutE" - kanakAngi rAgam - rUpaka tALam
p) Sree eeSa putrAya namOstutE vighna vinASAya - vibhava pradAya ||SrI s) vaSishThAdi muni pungava pUjitAya varENyAya - mahAbalAya - pASankuSa dharAya lambOdarAya - ambA sutAya vara muraLee gAna sudhA rasAnubhavAya ||SrI
Listen: BMK
2."శ్రీ గురుం చింతయామ్యహం" - రత్నాంగి రాగం - రూపక తాళం
ప) శ్రీ గురుం చింతయామ్యహం సతతం శ్రీ త్యాగరాజం - రామబ్రహ్మ సుపుత్రం || శ్రీ గురుం అ) యోగివరం ధీనిధిం - సంగీత రసజ్ఞం త్యాగయోగ సమరసం - సహృదయం - సుమధుర వచసం || శ్రీ గురుం చ) వాల్మీకి ముని వర్యాంశ సంభూతం - సర్వజ్ఞం గాయక జన భాగధేయం - మురళీ గానలోలం || శ్రీ గురుం
2."SrI gurum chintayAmyaham" - ratnAngi rAgam - rUpaka tALam
p) SrI gurum chintayAmyaham satatam SrI tyAgarAjam - rAmabrahma suputram || SrI gurum a) yOgivaram dheenidhim - sangeeta rasajnam tyAgayOga samarasam - sahRdayam - sumadhura vachasam || SrI gurum c) vAlmeeki muni varyAmSa sambhUtam - sarvajnam gAyaka jana bhAgadhEyam - muraLee gAnalOlam || SrI gurum
Listen: BMK
3."పాహి జగదీశ్వరా" - గానమూర్తి రాగం - ఆది తాళం
ప) పాహి జగదీశ్వరా - పురహర - మాం పాహి సకల లోకాధారా - ధీరా ||పాహి అ) దేహి తవ చరణం - మమ శరణం దివస్పతి సేవిత - భవ భయ హరణా ||పాహి చ) పరమ పురుష - సకల భువనాధార పరమానంద స్వరూప - శంభో పరాత్పర - పాప హర - గాన మూర్తే మురళీ భక్త వశంకర - శంకరా ||పాహి
3."pAhi jagadISwarA" - gAnamUrti rAgam - Adi tALam
p) pAhi jagadISwarA - purahara - mAm pAhi sakala lOkAdhArA - dhIrA || pAhi a) dEhi tava caraNam - mama SaraNam divaspati sEvita - bhava bhaya haraNA || pAhi c) parama purusha - sakala bhuvanAdhAra paramAnanda swarUpa - SambhO parAtpara - pApa hara - gAna mUrtE muraLI bhakta vaSankara - SankarA || pAhi
Listen: BMK
7."జాలమేల రఘుపతే" - సేనాపతి రాగం - ఆది తాళం
ప) జాలమేల రఘుపతే - శ్రీ పతే నీల కంఠ సన్నుత సన్మతే || జాలమేల అ) నీల వర్ణ - దినకర కుల పతే పాలించు శ్రీ రామ భూపతే || జాలమేల చ) కరుణా కటాక్ష - ఏల ఉపేక్ష? దుష్ట శిక్షక - శిష్ట రక్షక సరసిజాక్ష - సుర నర రక్షక జన పక్ష - మురళి భక్త రక్షక! || జాలమేల
7."jAlamEla raghupatE" - sEnApati rAgam - Adi tALam
p) jAlamEla raghupatE - SrI patE nIla kaNTha sannuta sanmatE || jAlamEla a) nIla varNa - dinakara kula patE pAlincu Sree rAma bhUpatE || jAlamEla c) karuNA kaTAksha - Ela upEksha? dushTa Sikshaka - SishTa rakshaka sarasijAksha - sura nara rakshaka sujana paksha - muraLi bhakta rakshaka! || jAlamEla
Listen: BMK
8."శ్రీ హనుమంతం భజరే చిత్త!" - హనుమత్తోడి రాగం - ఆది తాళం
ప) శ్రీ హనుమంతం భజరే చిత్త! పవనసుతం శ్రీ రామదూతం || శ్రీ అ) శ్రీహరి భజనామృతపాన నిరతం సకల పాపదూరం సాధుశీలం || శ్రీ చ) సదా శ్రీరామ నామ జపోల్లాసం- గదాధరం సరస మురళీగానలోలం శ్రీరామ కరుణా కటాక్ష పాత్రం || శ్రీ
8.SrI hanumantam bhajarE chitta!" - hanumattODi rAgam - Adi tALam
p) SrI hanumantam bhajarE chitta! pavanasutam SrI rAmadUtam || SrI a) SrIhari bhajanAmRtapAna niratam sakala pApadUraM sAdhuSeelam || SrI c) sadA SrIrAma nAma japOllAsaM- gadAdharaM sarasa muraLIgAnalOlam SrIrAma karuNA kaTAksha pAtraM || SrI
Listen: BMK
9."రావయ్య రామయ్య" - ధేనుక రాగం - రూపక తాళం
ప) రావయ్య రామయ్య - పాలింపవయ్యా || రావయ్య అ) సేవక జన కామిత ఫల దాయకా! శ్రీ నాయక || రావయ్య చ) దీన బంధో దయా సింధో! నీరధి బంధన! నారద వందన! ధేనుక రంజక ధీర చిత్త! కరుణాకర మురళీ గాన సుధాకర! || రావయ్య
11."rAvayya rAmayya"- dhEnuka rAgam - rUpaka tALam
p) rAvayya rAmayya - pAlinpavayyA || rAvayya a) sEvaka jana kAmita phala dAyakA! SrI nAyaka || rAvayya c) deena bandhO dayA sindhO! neeradhi bandhana! nArada vandana! dhEnuka ranjaka dheera chitta! karuNAkara muraLee gAna sudhAkara! || rAvayya
Listen: BMK
11."వాదమేల రాధామనోహరా" - కోకిల ప్రియ రాగం - ఆది తాళం
ప) వాదమేల రాధామనోహరా సదానంద హృదయా - దయామయా || వాదమేల అ) ఆదరించు శ్రీధరా - దామోదరా బృందావన విహారి - శౌరే || వాదమేల చ) నీల మేఘ వర్ణ - నీలమణి మాలా భూషణ - సమర భీషణా లీలా భాషణ - శేష శయన - సదా మురళీ నాద సుధా రసాస్వాద! || వాదమేల
11."vAdamEla rAdhAmanOharA"- kOkila priya rAgam - Adi tALam
p) vAdamEla rAdhAmanOharA sadAnanda hRdayA - dayAmayA || vAdamEla a) Adarinchu SrIdharA - dAmOdarA bRndAvana vihAri - SourE || vAdamEla c) neela mEgha varNa - nIlamaNi mAlA bhUshaNa - samara bheeshaNA leelA bhAshaNa - SEsha Sayana - sadA muraLee nAda sudhA rasAswAda! || vAdamEla
Listen: BMK
22."పరమేశ్వర పాలయాశు మాం" - ఖరహరప్రియ రాగం - రూపక తాళం
ప) పరమేశ్వర పాలయాసు మాం శాంకరీ మనోహరా - హర || పరమేశ్వర అ) సుర పతి నుత శూల ధరా త్రిపురాంతక శివ శంకర || పరమేశ్వర చ) హేరంబ తాత - వేదాతీత ఉరగ ధర - ఉమా పతే శరణాగత జనోపేత! శశి ధర - ఖర హర ప్రియ - మురళి గాన విలోల || పరమేశ్వర
22."paramESwara pAlayASu mAm"- kharaharapriya rAgam - rUpaka tALam
p) paramESwara pAlayAsu mAm SAnkarI manOharA - hara || paramESwara a) sura pati nuta SUla dharA tripurAntaka Siva Sankara || paramESwara c) hEramba tAta - vEdAtIta uraga dhara - umA patE SaraNAgata janOpEta! SaSi dhara - khara hara priya - muraLi gAna vilOla || paramESwara
Listen: BMK
32."గాన సుధా రసమే" - రాగ వర్ధిని రాగం - రూపక తాళం
ప) గాన సుధా రసమే పరమానంద దాయకమో మనసా - సామ || గాన అ) ఆ నారద హనుమదాదులు అనవరరతము ఉపాసించే || గాన చ) గోవర్ధన గిరి పై గోపీ మనోహరుడు ఆల మేపుచు - మురియుచు గో గోపకులను ముగ్ధుల చేయు - మురళీ || గాన
32."gAna sudhA rasamE" - rAga vardhini rAgam - rUpaka tALam
p) gAna sudhA rasamE paramAnanda dAyakamO manasA - sAma || gAna a) A nArada hanumadAdulu anavararatamu upAsinchE || gAna c) gOvardhana giri pai gOpI manOharuDu Ala mEpuhchu - muriyuchu gO gOpakulanu mugdhula chEyu - muraLI || gAna
Listen: BMK
34."ప్రణమామ్యహం శ్రీ పంకేరుహాసనాం" - వాగధీశ్వరి రాగం - ఖండ ఏక తాళం
ప) ప్రణమామ్యహం శ్రీ పంకేరుహాసనాం పంచాననాది సర్వ దేవ భావితాం || ప్రణమామ్యహం అ) ప్రణవార్థ ప్రదర్శినీం - ప్రణుతార్తి ప్రశమనీం వర సుఖదాయినీం వర కవినుత చరణాం - వాగధీశ్వరీం || ప్రణమామ్యహం చ) విరించి వనితాం విమలాం - మురళీ గాన ముదితాం వర కఛ్ఛపి రవ నిరతాం - పుస్తక శుక సరసిజాక్షమాలాది ధృతాం సతతం || ప్రణమామ్యహం
34."praNamAmyaham SrI pankEruhAsanAm" - vAgadhISwari rAgam - khamDa Eka tALam
p) praNamAmyaham SrI pankEruhAsanAm pamchAnanAdi sarva dEva bhAvitAm || praNamAmyaham a) praNavArtha pradarSinIm - praNutArti praSamaneem vara sukhadAyineem vara kavinuta charaNaam - vAgadheeSwareem || praNamAmyaham c) virinchi vanitAm vimalAm - muraLI gAna muditAm vara kaCCapi rava niratAm - pustaka Suka sarasijAkshamAlAdi dhRtAm satatam || praNamAmyaham
Listen: BMK
వివరణ:
ఇది సంస్కృత రచన. సరస్వతీ దేవిని చక్కటి విశేషణాలతొ సంబోధించారు- పంకేరుహాసన,విరించి వనిత, వాగధీశ్వరి (ఇది రాగ ముద్ర) మొదలైనవి. ఆమె వీణ పేరు కఛ్ఛపి. పుస్తకము, చిలుక, పువ్వు, అక్షమలా నాలుగు చేతులలో ధరించే దేవికి ఎల్లపుడు నమస్కరిస్తున్నాను;
36."నగాత్మజా మనోహరం నమామి" - చల నాట రాగం - ఆది తాళం
ప) నగాత్మజా మనోహరం నమామి నగ వైరి వినుతం - భవం - నిరతం ||నగాత్మజా అ) మృగాంక ధరం - వాగీశ వినుతం యోగీశ్వర భావిత ప్రభావం ||నగాత్మజా చ) నీల లోహితం - అపరాజితం కరుణాలవాలం - శ్రీశైల వాసం ఐల బిల సఖం - మంగళ ప్రదం బాల మురళీ గాన విలోలం ||నగాత్మజా
36."nagAtmajA manOharam namAmi" - chala nATa rAgam - Adi tALam
p) nagAtmajA manOharam namAmi naga vairi vinutam - bhavam - niratam ||nagAtmajA a) mRgAnka dharam - vAgISa vinutam yOgISwara bhAvita prabhAvam ||nagAtmajA c) nIla lOhitam - aparAjitam karuNAlavAlam - SrISaila vAsam aila bila sakham - mangaLa pradam bAla muraLI gAna vilOlam ||nagAtmajA
Listen: BMK
72."పవన తనయ పాలయమాం" - రసికప్రియ రాగం - రూపక తాళం
ప) పవన తనయ పాలయమాం - పావన భక్త జనావన! || పవన తనయ అ) తవ చరణ యుగళమనిశం భవహరణం - మే శరణం || పవన తనయ చ) సామజ సప్తస్వరయుత సంగీత తత్వజ్ఞా! సుధామయ మురళీరవహిత! - రామనామ రసికప్రియా || పవన తనయ
72."pavana tanaya pAlayamAm" - rasikapriya rAgam - rUpaka tALam
p) pavana tanaya pAlayamAm - pAvana bhakta janAvana! || pavana tanaya a) tava charaNa yugaLamaniSam bhavaharaNam - mE SaraNam || pavana tanaya c) sAmaja saptasvarayuta sangIta tatvajnA! sudhAmaya muraLIravahita! - rAmanAma rasikapriyA || pavana tanaya
Listen: BMK