Roja Jaaneman (Telugu)

Song : Roja JaanemanFilm : 1992Singer : S.P. Balasubrahmanyam, SujataLyrics : RajashreeMusic : A.R. Rahman

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే … కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో… అందించవో.తోడు గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే, చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయెనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు

roja_jaaneman-poster

Naa cheli rojave Naalo unnave

Ninne talichene nene

Kallalo neeve kanneeta neeve

Kanu mooste neeve yedalo nindeve

Kanipinchavo ... andhinchavoo... todu || Naa Cheli ||

Lalalala lalala ....

Gaali nannu taakina ninnu taaku gnapakam

Gulaabeelu poosina chilipi navvu gnapakam

Alalu pongi parithe cheliya paluku gnapakam

Megamaala saagithe moha kadalu gnapakam

Manasu lekapothe manishi endhukantaa...

Neevu lekapothe batuku dhandaganta

Kanipinchavoo andhinchavoo todu || Naa Cheli ||

Aaaa aaaaaaa ....

Cheliya chenta ledhule challa gaali aagipo

Mamata dooramayene chandamama daagipo

Kurula sirulu levule poola vanam vaadipo

Todu ledu gaganama chukka laga raalipo

Manasuloni maata aalakinchalevaaa ...

Veediponi needai ninnu cheraneeve

Kanipinchavo andinchavo todu || Naa Cheli ||

Aaaa aaaaaaa ...