ఆపదమొక్కులవాడు, ఆయురారోగ్యములు ప్రసాదించే కలియుగ వైకుంఠనాథుడు శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్
Shri Dhanwantari Venkateswara Swamy's Moolavirat
దర్శించండి... స్మరించండి... తరించండి
ఓం నమో ధన్వంతరి వేంకటేశాయ నమః
అంగరంగ వైభవంగా... కమనీయంగా... కన్నులపండువుగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణమహోత్సవం. గోవిందనామస్మరణలతో మారుమోగిన ధన్వంతరి వేంకటేశ్వరుడి పుణ్యక్షేత్రం. భారీగా దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు..