Degree Online-Helpdesk
CNR Arts & Science College - Code : 11520
CNR Arts & Science College - Code : 11520
ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులకు CNR Arts & Science College స్వాగతం ... College Code : 11520
డిగ్రీ ఆన్-లైన్ నోటిఫికేషన్ విడుదల ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ & షెడ్యూల్ :
విద్యార్థులు ఆన్-లైన్ లో రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికెట్లు
1. SSC సర్టిఫికెట్
2. ఇంటర్ మార్కుల సర్టిఫికెట్ , ఇంటర్ TC
3. caste సర్టిఫికెట్ ( OC విద్యార్థులకు EWS సర్టిఫికెట్) - మీ సేవ నుండి పొందినది
4. income సర్టిఫికెట్ (మీ సేవ నుండి పొందినది)
5. ఆధార్ కార్డు
6. పాస్-పోర్ట్ సైజు ఫోటో -1
7. రేషన్ కార్డు
8. మీ ఉపయోగించే మొబైల్ OTP కొరకు
9. 6 నుండి ఇంటర్ వరకు చదివిన స్కూల్ మరియు కాలేజీ వివరాలు మీకు తెలిసి ఉండాలి.
10. స్టూడెంట్ యొక్క సంతకము
Registration Link
https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index
మీరు మమ్మల్ని కాలేజీ నందు సంప్రదిస్తే ఆన్-లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సహాయం చేయగలము.
CNR డిగ్రీ కాలేజీ, పీలేరు వారి విన్నపము ...
డిగ్రీ కోర్సులలో చేరే విద్యార్థులు ప్రత్యక్షంగా కాలేజీ వసతలు, ల్యాబ్స్, లైబ్రరీ, క్వాలిఫైడ్ లెక్చరర్లు, ఇలా అన్ని వివరాలు తెలుకోవాలని తెలియచేస్తున్నాము.
కోర్సులు :
BSc in Mathematics, Physics, computers
BSc in Botany, Zoology, Chemistry
BCom - Computer Applications
BBA - Business administration
BCA - Artificial Intelligence
BCA - General
మరింత వివరాలకు కాలేజీ వెబ్-సైట్ www.cnrcollege.com చూడగలరు.
స్కాలర్షిప్ వివరాలు :
డిగ్రీ లో చేరిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుండి కనీసం రూ 28000/- నుండి రూ 30000/- లు స్కాలర్షిప్ రూపంలో కాలేజీ ఫీజు, ఇతర ఫీజులు వస్తాయి. కనుక, విద్యార్థులు ట్యూషన్ ఫీజులు తో భయపడవలసిన అవసరం లేదు.
మీరు మా కళాశాలకు విచ్చేసి కాలేజీ వసతులను తెలుసుకొని మీకు నచ్చిన యెడల CNR డిగ్రీ కాలేజీ లో చేరుటకు మొదటి ప్రాధాన్యం గా ఎంచుకోగలరని మనవి
ఇట్లు
కరస్పాండెంట్
CNR డిగ్రీ కాలేజీ , పీలేరు - 11520