CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ , పీలేరు వారు తెలియజేయు సూచనలు
-----------------x---------------
డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ పొందే విద్యార్థులు తెలుసుకోవలసిన ఫీజుల వివరాలు
ఆన్-లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు - 400 (SC , ST - 200) మాత్రమే.
ప్రభుత్వం నిర్ణయించిన కోర్స్ ఫీజులు :
ప్రతి కాలేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్సు ఫీజులను నిర్ణయించినది. కాలేజీలో వున్న వసతులు, అధ్యాపకులు, సెమినార్లు, వర్కుషాప్స్ మరియు క్యాంపస్ ఇంటర్వ్యూ ల ఆధారంగా, కాలేజీల వారీగా ఫీజులు
CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, పీలేరు - కోర్సు ఫీజుల వివరాలు 2024-25
B.CA - EM - Tuition fee - Rs22000 per annum
B.Sc - BZC - EM - Tuition fee - Rs20000 per annum
B.Com - CA -EM - Tuition fee - Rs21000 per annum
BBA - EM - Tuition fee - Rs22000 per annum
పై నిర్ణయించిన కోర్సు ఫీజులను ప్రభుత్వం పూర్తిగా జగనన్న విద్యా దీవెన పథకం క్రింద చెల్లిస్తాది.
యూనివర్సిటీ కట్టవలసిన ఫీజులు & ఎక్సమ్ ఫీజులు
1 year - 1650/-
2 Year - 1800/-
3 Year - 2000/-
గమనిక : విద్యార్థులు, ఇది వరకే చదివే విద్యార్థులను అడగండి ఎంత కట్టారు అనేది. కొన్ని కాలేజీలు 1 year యూనివర్సిటీ ఫీజులు & ఎక్సమ్ ఫీజులు కలిపి 4000 - 5000 తీసుకొన్నారు. 2 Year రూ1400 ఎక్సమ్ ఫీజులను 2400 -2800 తీసుకొన్నారు. అలాగే, 3 Year రూ2000 ఫీజులను , 2800 - 5000 తీసుకొన్న కాలేజీలు వున్నాయి.
ప్రభుత్వ స్కాలర్షిప్ వివరాలు :
డిగ్రీ లో చేరిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుండి కనీసం రూ 28000/- నుండి రూ 30000/- లు స్కాలర్షిప్ రూపంలో కాలేజీ ఫీజు, ఇతర ఫీజులు వస్తాయి. కనుక, విద్యార్థులు ట్యూషన్ ఫీజులు తో భయపడవలసిన అవసరం లేదు.
డిగ్రీ కోర్సు చేరబోయే ముందు ఆ కాలేజీ కి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించుకుని మీకు నచ్చిన కాలేజీ ఆన్-లైన్ లో ఎంచోకోమని మనవి.
మరిన్ని వివరాలకు
ఇట్లు
కరెస్పాండెంట్
CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ , పీలేరు
కాలేజీ కోడ్ : 11520