మా గురించి
కొరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నాకూడా ఇంటి బయటకు వెళ్లి పని చేయాల్సిన ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కింద పేర్కొన్న సంస్థలు కొన్ని సలహా సంచికలు రూపొందించారు:
ప్రజా ఆరోగ్య ఉద్యమం (People’s Health Movement, India /PHM)
జన స్వాస్థ్య అభియాన్ (JSA)
అన్వేషి రిసెర్చ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ (హెల్త్ గ్రూప్), హైదరాబాద్
Jana Swasthya Abhiyaan, Anveshi Research Centre for Women’s Studies వెబ్సైట్లలో ఈ సంస్థల గురించిన వివరాలు దొరుకుతాయి