కొంచెంనీళ్ళ కొరత ఉంటే, తక్కువ నీళ్లు పోసుకొని చేతులు కడుక్కోండి.
తీవ్ర నీళ్ల కొరత ఉన్నట్లయితే, ఒక ప్లాస్టిక్ సీసాలో పొద్దున్నే సబ్బునీళ్ళు పోసి పెట్టుకోండి. సీసా మూత నిండా సబ్బునీళ్ళు పోసి చేతుల అన్ని భాగాల్ని రుద్దుకోండి. తర్వాత పొడి గుడ్డ (తుండు, తువ్వాలు) తో బాగా తుడుచు కోండి. ఇలా రోజుకి 6 సార్లు లేదా 2 గంటలకి ఒకసారి చెయ్యండి. రాత్రిపూట వాడిన గుడ్డ (తుండు, తువ్వాలు) ని ఉతికి ఆరవెయ్యండి.
జాగ్రత్తల సూచిక 3 ఎక్కువ మంది లేదా జనం గుంపులుగా ఉన్న చోట వైరస్ సోకకుండా ఎ