Text Books
Text Books
With the thoughtful initiative of the Honourable Mancherial District Collector, Sri Deepak Kumar I.A.S., a Summer Camp is being organized during these summer holidays to help children learn joyfully through games and songs. This program will be conducted from 06-05-2025 to 06-06-2025 during the summer vacation. This program was inaugurated by the respected Jannaram Mandal Education Officer, Sri Nadimetla Vijay Kumar at the ZPSS (B) High School Jannaram and he provided training to the volunteers. In this program activities like FLN skills practice, games and songs were conducted and it was mentioned that children should be encouraged to participate enthusiastically.
5 రోజుల శిక్షణ కార్యక్రమాలు : జిల్లాలోని మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు అన్ని పాఠశాలల స్కూల్ హెడ్స్ అందరికీ తెలియజేయునది ఏమనగా
13/5/2025 తేది నుండి వివిధ తేదీలలో phases వారిగా వివిధ వేదికలలో నిర్వహించు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అందరికీ తెలియజేయవలసిన అంశాలు.
1) అందరూ ప్రధానోపాధ్యాయులు ( ప్రభుత్వ లోకల్ బాడీ యాజమాన్యాల ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు, తెలంగాణ మోడల్ పాఠశాలలు కేజీబీవీలు మరియు యుఆర్ఎస్ లకు చెందిన )తమ సిబ్బంది యొక్క వివరాలు ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో నమోదైనది లేనిది నిర్ధారించుకోవాలి.
2) అందరి మొబైల్ నెంబర్లు అప్డేటెడ్ అయినది లేనిది కన్ఫామ్ చేసుకోవాలి.
3) శిక్షణ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా ఐదు రోజులు phases వారిగా ఉదయము 9.30AM -5 PM వరకు నిర్వహించబడతాయి.
4) ఉదయం హాజరు నుండి సాయంత్రం వెళ్లే వరకు ఫీడ్ బ్యాక్ వరకు ప్రతిరోజు శిక్షణ వివరాలు ఆన్లైన్లో స్వయంగా ఉపాధ్యాయులే పొందుపరచవలసి ఉంటుంది. కావున మొబైల్ నెంబర్స్ తప్పనిసరిగా అప్డేటెడ్ వి అప్లోడ్ చేశారా లేదా నిర్ధారించుకోవాలి.
5) ప్రతి ఒక్కరూ శిక్షణ కార్యక్రమానికి ప్రతిరోజు ఉదయము 9.30 AM లోపు హాజరు కావాలి. ఏ ఒక్కరికి సాధారణ పరిస్థితిలో మినహాయింపు ఉండదు.
6) శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్క SGT ఉపాధ్యాయుడు 1-5 తరగతుల వారిగా సబ్జెక్టుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు మరియు ప్రతి ఒక్క SA ఉపాధ్యాయుడు 6 -10 తరగతుల వారిగా సబ్జెక్టుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు తీసుకొని శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలి.
7) ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ సెక్రటరీ గారు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు గౌరవ డైరెక్టర్ ఎస్ సి ఈ ఆర్ టి గారు ప్రతిరోజు రివ్యూ చేయడం జరుగుతుంది.
8) ఉపాధ్యాయులకు శిక్షణ కాలానికి సంబంధించిన అటెండెన్స్ సర్టిఫికెట్ కూడా ఆన్లైన్లోనే జారీ చేయబడుతుంది.
9) ఏ రోజు సెషన్ లకు సంబంధించి ఫీడ్బ్యాక్ ఆ రోజే ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది.
10) శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు, డి ఆర్ పి లకు, సెంటర్ ఇన్చార్జులకు మరియు అటెండర్లకు ప్రతి ఒక్కరికి లంచ్, టి మరియు స్నాక్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది..
11) శిక్షణ కేంద్రాలను గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్స్ ఏ సమయంలోనైనా సందర్శించడానికి అవకాశం ఉన్నది..
కావున ఉపాధ్యాయులందరూ ప్రధానోపాధ్యాయులతో సహా తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమాలకు హాజరై, విజయవంతం చేసి రానున్న రోజుల్లో జిల్లాను అగ్ర భాగాన నిలుపుతారని ఆశిస్తున్నాను..
*జిల్లా విద్యాశాఖ అధికారి, Mancherial
The Foundational Literacy and Numeracy (FLN) skill development program is a visionary initiative designed under the National Education Policy and the NIPUN Bharat Mission. The primary goal of this program is to ensure that every student achieves basic reading, writing, and arithmetic skills by the end of Grade 3.
As part of this initiative, the SCERT (State Council of Educational Research and Training) and the School Education Department have conducted training sessions for primary-level teachers in the month of May. The training emphasized the importance of a strong foundation in the mother tongue, as it is essential for children to effectively learn to read and write.
Recognizing this, awareness and teaching strategies related to reading, writing, and mathematical skills—especially in English were imparted during the program.
A state-level training session was organized from May 5th to 9th at Rajendranagar. I consider myself fortunate to have been selected as a Telugu Resource Person (RP) and to have participated in this program. This time, the training was conducted innovatively, focusing deeply on each concept. The messages delivered by Narasimhareddy Garu, SCERT Director Ramesh Garu, and our Course Director Sridharacharya Garu were highly motivating.
Special mention goes to Yaseen Garu, who paid close attention to Telugu instruction and ensured we were taught all necessary aspects during the training.
We will now be conducting training sessions for Mandal-level RPs (Mandal Resource Persons) in our district from May 13th to 17th. Relevant videos, training modules, and photos are being included as part of this upcoming session.
5 Day Jannaram Mandal Level Training 20-05-25 to 24-05-25
💥మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ జనరేట్ కాకపోతే పైన ఉన్న నెంబర్ కు ఫోన్ చేయగలరు లేదా మెయిల్ చేయగలరు.
The Foundational Literacy and Numeracy (FLN) skill development program addressing teachers during the 5-day Teacher Training Jannaram Mandal Education Officer (MEO) Sri Nadimetla Vijaykumar