మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
ఆళ్వార్లు జన్మ స్ధలాల యాత్ర - పన్నెండు ఆళ్వార్లు (దివ్యదేశాలు)
తిరుమళిశై ఆళ్వార్
చెన్నై నగరం నకు 27 కీ.మీ దూరంలో తిరుమళిశై అను గ్రామం కలదు. ఇది తిరువళ్లూరు జిల్లా పరిధి లోనికి వస్తుంది. క్షేత్రం తిరుమళిశై ఆళ్వార్ యొక్క అవతార స్ధలంగా ప్రతీతి. శ్రీవైష్ణవ సంప్రదాయం తిరుమళిశై ఆళ్వార్ ను, శ్రీమహావిష్ణువు యొక్క చక్రాయుధం (సుదర్శనం) అంశంగా కొలుస్తారు.
చెన్నై - కాంచీపురం రోడ్డు మార్గం (NH - 48) నంచి కొంత లోపలకి తిరుమళిశై అను గ్రామం ఉంటుంది. తిరుమళిశై గ్రామం లోని శ్రీ జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో తిరుమళిశై ఆళ్వార్ కు ఒక సన్నిధి కలదు. తిరుమళిశై లోని ఇతర ఆలయాలు కూడ దర్శనీయం.
ఆళ్వార్ దర్శనం: చెన్నై Central (RS) to తిరుమళిశై కోవిల్ (Thirumazhisai koil) బస్ స్టాండ్ కు City bus Bus route 153) కలవు. చెన్నై రైల్వే స్టేషన్ కు ఎదురుగా Road కు మరో side లో తిరుమళిశై కోవిల్ పోవు బస్సులు ఆగుతాయి.
రవణా సౌకర్యం: Chennai Broadway నుంచి Thirumazhisai koil (MTC Bus Route -153) బస్సులు ఉదయం 06:15 నుంచి ప్రతి 15 నిముషాలుకు బయలుదేరుతాయి. Last bus 11:50 (ఉదయం).
రవణా సౌకర్యం: Bus services (వయా) Chennai Central, Arumbakkam, Maduravoyal Market, Poonamalle, Thirumazhisai Kundemedu మీదగా ఉంటాయి.
రవణా సౌకర్యం: చెన్నై - కాంచీపురం (NH - 48) మార్గములో Poonamalle ఊరు ఉంటుంది. Poonamalle కు కొంత దూరం తరువాత జాతీయ మార్గం నుంచి తిరుమళిశై రోడ్ విడిపోతుంది. పూనమల్లె (Poonamalle) నుంచి తిరుమళిశై దూరం సుమారు ఆరు కీ.మీ గా ఉంటుంది. తిరుమళిశై పోవు రోడ్ లో Thirumazhisai Kundemedu ఊరు ఉంటుంది.
రవణా సౌకర్యం: Chennai Broadway నుంచి Chennai Central కు బస్ ప్రయాణం 04 నిముషాలు మరియు Chennai Central నుంచి Thirumazhisai బస్ ప్రయాణం 1:30 నిముషాలు గా ఉంటుంది. తిరుమళిశై బస్ స్టాండ్ నుంచి శ్రీ జగన్నాథ పెరుమాళ్ ఆలయం దూరం 750 మీటర్లు.
రవణా సౌకర్యం: తిరుమళిశై ఆళ్వార్ దర్శనం ముగించి కంచి కు ప్రయాణం. కాంచీపురం బస్సులు Poonamalle & Thirumazhisai Koota Road నుంచి మాత్రమే దొరుకుతాయి. చెన్నై - కాంచీపురం (NH - 48) మార్గములో Poonamalle & Thirumazhisai Koota Road ఊర్లు ఉంటాయి. Thirumazhisai నుంచి Thirumazhisai Koota Road దూరం 04 Kms.
రవణా సౌకర్యం: Chennai Thiyagaraya Nagar Bus depot నుంచి Kanchipuram కు బస్సులు (Route 576) ఉదయం 05:00 నుంచి రాత్రి 07:30 వరకు ప్రతి 20 నిముషాలుకు దొరుకుతాయి. Bus service (via) Manapakkam, Poonamellee, Thirumazhisai Koota Road, Thirumangalam మీదగా ఉంటాయి.
రవణా సౌకర్యం: Chennai Central to Thiyagaraya Nagar Bus depot (T.Nagar) దూరం సుమారు 08 Kms. Chennai Central నుంచి (MTC Roue bus No.11) ఉదయం 05:15 నుంచి రాత్రి 06:55 వరకు ప్రతి 0:20 నిముషాలకు బస్సులు ఉంటాయి.
వసతి గృహము:
నిత్యాన్నదానం:
Temple Timings:
Official Website:
Map: