తెలంగాణ రాష్ట్ర సేవా సమితి సభ్యులందరికీ నమస్కారం మన సంఘ గురు రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షులు పూజ శ్రీ స్వామి గౌతమానందజీ మహారాజ్ వారు హైదరాబాద్ రామకృష్ణ మఠానికి విచ్చేయుచున్నారు జులై 5దో తారీకు నుంచి 8 దో తారీకు వరకు వారు హైదరాబాద్ మఠంలో ఉండి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది కావున సేవా సమితి సభ్యులు భక్తులు అందరూ కూడాను ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకుని ప్రెసిడెంట్ మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకోవటానికి కుటుంబ సమేతంగా హైదరాబాద్ రామకృష్ణ మఠానికి విచ్చేయవలసినదిగా మనవి
Benedictory Address by Revered Srimat Swami Gautamananda ji Maharaj 6TH JULY 2025