JAN TO JUN-25
6MONTHS ACTIVITY REPORT
FROM SRI RAMAKRISHNA VIVEKNANDA SEVA SAMITHI
6MONTHS ACTIVITY REPORT
FROM SRI RAMAKRISHNA VIVEKNANDA SEVA SAMITHI
6 MONTHS ACTIVITES....
1. JAN TO JUN 6MONTHS EVERY MONTH DONTATE SCHOLARSHIPS 18KIDS & 8 DIFFERENTLY ABLED PERSONS.AMOUNT WORTH EVERY MONTH (30,000 RS)
2. SAMITI PURCHESED 'RK MATH' PUBLICATIONS WORTH MORE THAN 50,000 RS.
(DURING JAN TO JUN)
3. MARCH MONTH CONDUCTED QUIZ CONTEST(SRI RAMAKRISHNA,SRI SARADA MATHA,SRIVIVEKNANDA POCKET SIZE BOOKS )& UTIISTA BHARATA SONGS IN 'ZPHS MAKTA MAHABOOBPETA &ZPHS MIYAPUR' TOTAL 72 KIDS ...
4. DAILY MORNING 5 AM TO 9AM CHATTING LALITHA SAHASARA NAMMAM,SRI MAHARAJ RAMAKRISHNA,SRI MAA SARADA MATHA,SWAMI VIVEKANANDA BHAJANS.
5. DAILY EVENING 6.45PM TO 9PM ARATRIKAM AND BHAJANS.
6. CONDUCTED EVERY SUNDAY 'BALA VIKAS' AND 'YUVA VIKAS'.....
శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి
6 నెలల కార్యకలాపాలు....
1. జనవరి నుండి జూన్ వరకు ప్రతి నెల స్కాలర్షిప్లు 18 పిల్లలు & 8 మంది దివ్యాంగులుకు. ప్రతి నెలా (30,000 రూ.) విలువైన మొత్తం విరాళంగా అందచేసాము.
2. సమితి 50,000 రూ. కంటే ఎక్కువ విలువైన 'RK MATH' ప్రచురణలను కొనుగోలు చేసాము.
(జనవరి నుండి జూన్ వరకు)
3. మార్చి నెల నిర్వహించిన క్విజ్ పోటీ (శ్రీరామకృష్ణ,శ్రీ శారదా మఠం,శ్రీవివేకనంద పాకెట్ సైజు పుస్తకాలు ) & ఉతిష్ట భారత పాటలు 'ZPHS మక్తా MAHABOOBPETAఉన్నత పాఠశాల & ZPHS మియాపూర్ఉన్నత పాఠశాల నుండి 72 మందీ పిల్లలు పాల్గొన్నారు...అందరికి బహుమతులు అందచేసాము..
4. రోజూ ఉదయం 5 నుండి 9 గంటల వరకు మంగళ హారతి,లలిత సహస్ర నామం, శ్రీ మహారాజ్ రామకృష్ణ, శ్రీ మా శారదా మాత ,స్వామి వివేకానంద భజనలు .
5. రోజూ సాయంత్రం 6.45PM నుండి 9.00PM గంటల వరకు ఆరాత్రికం మరియు భజనలు.