Welcome To The Website Of
D.DATTATREYA
MEMBER OF SRI RAMAKRISHNA VIVEKNANDA SEVA SAMIT
KPHB-MIYAPUR,HYD
తెలంగాణ రాష్ట్ర శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులకు నమస్కరిస్తూ తెలియజేయునది
పూజ్య స్వామి బోధమయానందజీ మహారాజ్ వారి మార్గదర్శకత్వంలో తెలంగాణలోని అన్ని సేవాసమితులలో సాధనా కార్యక్రమాలు, సత్సంగాలు ఏర్పాటు చేయుటకు సంకల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలలో స్వామి తత్పదానందజీ మహారాజ్ వారిచే సాధనా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
మన సేవాసమితులకు ఇది ఒక మహత్తర అవకాశం.కావున మన సేవాసమితులలో ఈ కార్యక్రమాలను నిర్వహించుటకు ఆదివారాలు తప్ప మిగిలిన వారాలలో ఈ కార్యక్రమాలను చేయుటకు తేదీలు మీరు దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మకు గాని లేదా సూర్య ప్రకాష్ రావు గారికి తెలిపినట్లైతే మన సేవాసమితులలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సదవకాశాన్ని
అన్ని సేవాసమితులు అందిపుచ్చుకుంటాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ సూర్యాపేట సేవాసమిత్రులలో సత్సంగాలు నిర్వహించబడ్డాయి
ఇట్లు దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ కన్వీనర్
ఆత్మీయులు అందరికీ నమస్కారం మన సంఘ గురు రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షులు పూజ శ్రీ స్వామి గౌతమానందజీ మహారాజ్ వారు హైదరాబాద్ రామకృష్ణ మఠానికి విచ్చేయుచున్నారు జులై 5దో తారీకు నుంచి 8 దో తారీకు వరకు వారు హైదరాబాద్ మఠంలో ఉండి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది కావున సేవా సమితి సభ్యులు భక్తులు అందరూ కూడాను ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకుని ప్రెసిడెంట్ మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకోవటానికి కుటుంబ సమేతంగా హైదరాబాద్ రామకృష్ణ మఠానికి విచ్చేయవలసినదిగా మనవి