✝️ CHRIST LIFE REVIVAL ❤️🔥
🌍 ONE MISSION • ONE MESSAGE • ONE PURPOSE
మన పరిచర్య ఉద్దేశం ఒక వ్యక్తిని లేదా సంస్థను గొప్పచేయడం కాదు — ఈ భూమి ఉన్నంతవరకు మన ద్వారా యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి!
యేసుక్రీస్తు జీవితాన్ని ఇతరుల ఎదుట ప్రత్యక్షపరుస్తూ, ఆయన ప్రేమను, స్వభావాన్ని మన జీవితాల ద్వారా కనపరచాలని కోరుకుంటున్నాము.
📖 మత్తయి 5:16; 6:33; లూకా 11:13; యోహాను 16:33; నిర్గమకాండము 14:14; మత్తయి 5:44, 48; 27:12–14; 1 పేతురు 2:23; యెషయా 53:7.
ఈ వాక్యాల్లోని ఆత్మీయ బోధలను మన జీవిత లక్ష్యంగా పెట్టుకొని, దేవుని వాక్యం, ప్రార్థన, జీవిత సాక్ష్యాల ద్వారా ప్రతి హృదయంలో క్రీస్తు జీవితం అనే ఉజ్జీవం రగిలి, అది ఇతరుల ఎదుట కనిపించాలని మా ప్రార్థన.
యేసుక్రీస్తు వలె, మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తూ, క్షమిస్తూ, ఆశీర్వదిస్తూ, వినయంతో, విధేయతతో క్రీస్తును పోలి జీవించడమే మా ఆశయం.
📖 1 కొరింథీయులకు 3:6 — మనం సేవకులుగా మన బాధ్యతను నిర్వర్తించినా, వృద్ధి కలుగజేసేది దేవుడే. కనుక ఆయన మాత్రమే మహిమపరచబడాలి. ఆయనకు చెందవలసిన మహిమను మనం ఏ సందర్భంలోనూ మనకు ఆపాదించుకోకూడదు. ఇది మన పరిచర్యలో ఒక స్థిరమైన నియమం.
📖 యోహాను 3:30 — ఆయన మాత్రమే హెచ్చింపబడాలి; మనం కనుమరుగై ఉండాలి — మన ఆఖరి శ్వాస వరకు.
✝️ మనలో క్రీస్తు జీవించాలి • మనం పరిపూర్ణంగా చనిపోవాలి.
OUR MINISTRY'S PURPOSE is not to exalt a person or an organization. As long as this earth remains, may Jesus Christ alone be glorified through us!
We desire to reveal the life of Jesus Christ before others and to reflect His love and character through our lives.
📖 Matthew 5:16; 6:33; Luke 11:13; John 16:33; Exodus 14:14; Matthew 5:44, 48; 27:12–14; 1 Peter 2:23; Isaiah 53:7.
Taking the spiritual teachings of these Scriptures as our goal, our prayer is that, through God's Word, prayer, and life testimonies, the revival of Christ's life may arise in every heart and become visible to others.
Our desire is to live in the likeness of Jesus Christ — loving, forgiving, and blessing everyone we encounter, with humility and obedience.
📖 1 Corinthians 3:6 — Although we fulfill our responsibilities as servants, it is God alone who gives the growth. Therefore, He alone must be glorified. We must never claim for ourselves the glory that belongs to Him. This is an unchanging principle of our ministry.
📖 John 3:30 — He must increase; we must remain hidden from prominence until our very last breath.
✝️ CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE.
🙏 Pray for this. Cry out to God for this.
🕊️ Let the Life of Christ arise in every heart.
👑 TO GOD ALONE BE THE GLORY!