Click--->Story of Maamallapuram
👌👌👌🙏🙏🙏 ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా వేల సంవత్సరాలు గడిచిన మన పూర్వీకులు కట్టించిన కట్టడాలను వేదికలుగా ఎంచుకుని మన అగ్నికులక్షత్రియుల పల్లవ రాజుల గొప్పతనాన్ని చాట బోతున్న మన ప్రధాని నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏 జై అగ్నికులక్షత్రియ జై జై పల్లవరాజు పుత్ర 🔥జై🔥🔥అగ్నివన్నెకులక్షత్రియ🔥🔥జై జై🔥 🔥కోనసీమఅగ్నికులక్షత్రియ🔥
🔥అగ్ని వన్నియకులక్షత్రియుడు🔥 ⚔🌷చైనా దేశములో కుంగ్ పూ మరియు ఆయుర్వైద్య గురువు🌷⚔ 🔥🌹మన పల్లవ రాజు భోధి ధర్మ🌹🔥 💐💐జన్మించిన భారత దేశములోని మహాబలిపురం ను సందర్సించడానికి💐💐 🌹🌹చైనా అధినేత రేపు రావడం🌹🌹
🙏🔥మన జాతి గొప్పతనానికి ఔన్యత్యాన్ని కి సూచిక🔥🙏 🙏🌹🔥జై అగ్ని వన్నియకులక్షత్రియ జాతి జనులు వర్ధిల్లాలి🔥🌹🙏
🔥అగ్ని వన్నియకులక్షత్రియుడు🔥 ⚔🌷చైనా దేశములో కుంగ్ పూ మరియు ఆయుర్వైద్య గురువు🌷⚔ 🔥🌹మన పల్లవ రాజు భోధి ధర్మ🌹🔥 💐💐జన్మించిన భారత దేశములోని మహాబలిపురం ను సందర్సించడానికి💐💐 🌹🌹చైనా అధినేత రావడం🌹🌹 🙏🔥మన జాతి గొప్పతనానికి ఔన్యత్యాన్ని కి సూచిక🔥🙏 🙏🌹🔥జై అగ్ని వన్నియకులక్షత్రియ జాతి జనులు వర్ధిల్లాలి🔥🌹🙏
మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు సమావేశం నిర్వహించడంలో మర్మం ఏమి?
వన్నెకులక్షత్రియులకు విన్నపం.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ప్రపంచంలోని ఎ దేశ అధ్యక్షుడుతో నైనా మన దేశంలో సమావేశాన్ని నిర్వహించడం అన్నది ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ,ముంబాయి,కలకత్తా మొదలైన నగరాలలో నిర్వహించడం జరిగింది,ఇప్పటి వరకు ఏ దేశ అధ్యక్షుడుతోనైన దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదు.మొట్టమొదటి సారిగా చైనా అధ్యక్షుడితో సమావేశాన్ని దక్షిణ భారతదేశంలోని మహాబలిపురంలో నిర్వహించడానికి గల కారణాలు.
అపర ఛాణుక్యుడు రాజకీయ చతురత కలిగిన మన దేశ ప్రధాన మంత్రి అయిన శ్రీ నరేంద్ర మోది గారు తన శత్రువుల యెక్క పని పెట్టడంలో నేర్పరి.మనదేశానికి పొరుగు దేశమైన చైనా మన దేశంలో కోట్లాది రూపాయలు వ్యాపారం నిర్వహిస్తూ మనకు ప్రధాన శత్రు దేశమైన పాకిస్తానుకు మనకు వ్యతిరేకంగా అనేక సహాయసహకారాలు అందిస్తుంది.ఇలాంటి చైనా దేశస్తులకు కర్రుకాల్చి వాతపెట్టాలని నిర్ణహించుకున్న నరేంద్రమోదీ మహాబలిపురాన్ని సమావేశ కేంద్రంగా నిర్ణహించడం జరిగింది.
కీ, శ,1వ శతాబ్దంలో కాంచీపురం ,మహాబలిపురం కేంద్రంగా ప్రారంభించబడిన పల్లవ సామ్రాజ్యం దాదాపు 1000 సంవస్త్రాలు దక్షిణ భారతదేశాన్ని నిరాగాటంకంగా ప్రజారంజకంగా పరిపాలించడం జరిగింది.
పల్లవులలో ప్రధానుడైన బోధి ధర్ముడు కాంచిపురం నుంచి చైనాకు వలస వెళ్లి అక్కడ చైనీలుకు కరాటి,కుంపులాంటిమార్షల్ కలలను వైద్య,విజ్ఞాన,వ్యాపార తెలివి తేటలను నేర్పించి చైనీయులను చాలా బాగా ప్రభావితం చేశారు.బోధి ధర్ముడు యెక్క తెలివితేటలను గ్రహించిన చైనీలు అతనితో శిష్యరికం చేశారు.అతని దగ్గర అనేక కళలను నేర్చుకొని తమ దేశ అభివృద్ధికి ఉపయెగించుకున్నారు.అలా ఉపయెగపడిన బోధి ధర్ముడు మీద గౌరవంతో బోధి ధర్ముడు యెక్క విగ్రహాలను చైనా దేశంలోని ప్రతీ ప్రధాన నగరంలోని ప్రధాన కూడలిలా నందు ఏర్పాటు చేసి ఉన్నారు. చైనీలుకు ఇప్పటికి కూడా భారతదేశంలోని రాజుల వంశాలలో ప్రముఖలైన పల్లవ రాజులపై, పల్లవ వంశీయులపై గౌరవ భావం కలిగిఉన్నారు.
ఇది గ్రహించిన ప్రధాని మోదీ గారు చైనా దేశ అధ్యక్షుడితో బోధి ధర్ముడు యెక్క జన్మ స్థలం అయిన మహాబలిపురం నందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రతీ వన్నెకుల క్షత్రియుడు గుర్తించాల్సిన ప్రధాన అంశం.
ఇప్పటికి ఎలాంటి రాజకీయ ,ఆర్ధిక అభివృద్ధి లేని పల్లవుల వంశం భారత-పాక్ సమస్యలను తీర్చుకోవడంలో ప్రధానంగా వన్నెకుల క్షత్రియుల జన్మభూమి అయిన మహాబలిపురం దేశ భవిష్యతికి ఉపయెగపడటం ప్రతీ వన్నెకుల క్షత్రియుడు గర్వించవలసిన విషయం.
సమావేశం తదానంతరం చైనా అధ్యక్షుడు పల్లవులు నిర్మించిన రాతి రధాలు, గుడులు,పల్లవుల శిల్ప సౌందర్యాలు వీక్షించనున్నారు.ఈ విషయాన్ని పల్లవులైన మనము ప్రతీ వన్నెకుల క్షత్రియుడు తెలుసుకొని గర్వించ తగిన సమయం ఆసన్నమైనదని గుర్తించవలసినదిగా కోరుతున్నాము.... జై పల్లవ జై వన్నెకుల క్షత్రియ. ఇట్లు యం.మునిశేఖర్, వన్నెరెడ్డి యువజన సేవా సంఘము జిల్లా అధ్యక్షులు.
Narasimhavarman 1 killed Pulakesin II in 642. Maamallapuram Nirmana Samvatsaram is 655(??). Narasimhavarma 630-668. Pallava rule ended in 903 when Aparajitha Pallava, the last Pallava ruler was overthrown by Aditya Chola, son of Vijayaalaya Chola.