అనువాద ప్రాధాన్యతలు

అక్టోబర్ 2011 ఉబుంటు కొరకు ప్రాధాన్యతలు

స్థానికీకరణ ప్రాధాన్యాలు.

1) ఉబుంటు సహాయ పేజీలు

https://translations.launchpad.net/ubuntu/natty/+source/gnome-user-docs

2) పాక్షిక అనువాదాల పూరింపు

  • Banshee

  • Pitivi

3) ఇతర అనువాదాలు

2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro

తెలుగు పదాల ఫైళ్లు తయూరుచేయాలి.

౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు. (లాంచ్పాడ్ వెలుపల చేయాలి)

4) విద్యా అనువర్తనములు,

చిన్న పిల్లలకొరకు gcompris

విషయానికొకటి చొప్పున

తెలుగు klettres అక్షరం టైపింగు అనుభవ వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు)

లెక్కలు geogebra

సామాజికశాస్త్రం ..గుర్తించాలి

విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి

5)రబ్2 పూర్తయింది. అప్ స్ట్రీమ్ లో చేర్చుట

ఏప్రిల్ 2011 వరకు జరిగినపని

1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా స్థాపించగల మాడ్యూల్ వూబి స్థానికీకరణ ( 100 పదబంధాలు) (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.)

డెబియన్ స్క్వీజ్ 6.0 తెలుగు తోడ్పాటుతో విడుదలయైంది.

ఉబుంటు నేటీ alpha3 తర్వాత రూపాంతరములో 31 మార్చి 2011 న తెలుగు విడుదలవుతుంది.

బూట్ అవునపుడు కనబడే పాకేజీలు

ubiquity-debconf మరియు ubiquity-slideshow-ubuntu.

ఇటీవలి పూర్తిచేయబడినవి

simple-scan

language-selector

software-center

software-properties

computer Janitor

gnome-codec

Nautilus

shotwell

2010 లో జరిగినపని

డెబియన్ ఇన్స్టాలర్ స్థానికీకరణ

రబ్2 పూర్తయింది. అప్ స్ట్రీమ్

లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 తో అది విడుదలవుతుంది.