పరిచయం

లినక్స్‍ను తెలుగు భాష అంతర్ముఖంగా వాడటానికి   ఆసక్తిగల వారికి, వాడేవారికి స్వాగతం
మీకు తెలిసిన సమాచారము, ప్రధానంగా తెలుగు భాషలో ఇతరులతో పంచుకోటానికి, దీనిని ఒక  వేదికగా చేసుకోండి. మరిన్ని వివరాలకు, అనుమతులకు సంప్రదించండి linux-telugu-users@googlegroups.com

తెలుగు అనువాదాల ఉదాహరణ చిత్రాల కోసం ఉబుంటు వాడుకరి మార్గదర్శని చూడండి.
ఉబుంటు 12.04
అనువాదాల నవీకరణ గడువు:
ప్రాధాన్యతలు:
 * Unity (including lenses)
 * Unity indicators (named indicator-...)
 * Software center
 * Rhythmbox
 * Empathyఉబుంటు వాడుకరి మార్గదర్శని
 * Gwibber-...
 * Shotwell
 * Nautilus
 * Ubuntu One
 * Ubiquity (including the slideshow)
New items in the Gnome Control Center:
 * Deja-dup
 * Activity Log Manager
Status of Telugu Translation

పరిశీలన ఫలితాలు
లిబ్రైఆఫీస్ మెనూలు సరిగా చూపటం లేదు. బగ్, ప్రత్యక్ష డివిడితో బాగానే వున్నట్లుగా తెలిసింది.


ఉబుంటు  11.04
మెయిల్ జాబితాలు