పరిచయం
లినక్స్ను తెలుగు భాష అంతర్ముఖంగా వాడటానికి ఆసక్తిగల వారికి, వాడేవారికి స్వాగతం
మీకు తెలిసిన సమాచారము, ప్రధానంగా తెలుగు భాషలో ఇతరులతో పంచుకోటానికి, దీనిని ఒక వేదికగా చేసుకోండి. మరిన్ని వివరాలకు, అనుమతులకు సంప్రదించండి linux-telugu-users@googlegroups.com
తెలుగు అనువాదాల ఉదాహరణ చిత్రాల కోసం ఉబుంటు వాడుకరి మార్గదర్శని చూడండి.
ఉబుంటు 12.04
అనువాదాల నవీకరణ గడువు:
ప్రాధాన్యతలు:
* Unity (including lenses)
* Unity indicators (named indicator-...)
* Software center
* Rhythmbox
* Empathyఉబుంటు వాడుకరి మార్గదర్శని
* Gwibber-...
* Shotwell
* Nautilus
* Ubuntu One
* Ubiquity (including the slideshow)
New items in the Gnome Control Center:
* Deja-dup
* Activity Log Manager
పరిశీలన ఫలితాలు
లిబ్రైఆఫీస్ మెనూలు సరిగా చూపటం లేదు. బగ్, ప్రత్యక్ష డివిడితో బాగానే వున్నట్లుగా తెలిసింది.
ఉబుంటు 11.04