Vajjala Shiva Kumar
Retired Librarian (KVS)
Poet and Literary Critic
Retired Librarian (KVS)
Poet and Literary Critic
వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.
ఈయన 1956, ఆగస్టు 3 న
బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి
వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించాడు.
ఈయన *కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్
గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
రచనలు .
మితృలతో కలిసి 'లయ' (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల (4) దాఖలా (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద కవితా సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.),( 7) వేళ్ళ రహస్యం' కవితా సంకలనం (2024)...
'కవి దృశ్యం' లోని కవి.
*గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.
పురస్కారాలు
పురస్కారాలు
మార్చు
గోగుపువ్వు- కుందుర్తి'ఫ్రీవర్స్ ఫ్రంట్' అవార్డ్ 'ఉత్తమ వచన కవితా పురస్కారం' 1994
డా.*సి.నారాయణ రెడ్డి 'సినారే'ఉత్తమ వచనకవితా పురస్కారం'
ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు 'ఉత్తమ గ్రంథపాలకుడు' పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు).
మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం, 2017
దాశరథి సాహితీ పురస్కారం (2018) - తెలంగాణ ప్రభుత్వం[3][4]
'గంధర్వ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' హైదరాబాద్ వారిచే 2019 'సాహితీ గంధర్వ' బిరుదు.