సంతోష స్త్రిషు కర్తవ్యో 

కళత్రే భోజనే ధనే।

త్రిషు చైవ నకర్తవ్యో 

దానే తపసి పాఠనే॥

తా𝕝𝕝 భార్య, భోజనం, ధనం ఈ మూడింటి విషయంలో దొరికిన దానితోనే తృప్తి పడాలి.... 

దానము, తపస్సు, విద్య ఈ మూడింటి యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు.....