Meeting through Google Meet
31 May 2020, 10 AM
Attendees:
Topics of discussion:
Past Activities:
05-31-2020 ఈరోజు మీటింగ్ యెక్క సారాంశము: Prepared by Hanumanthu (2004-05)
1) పూర్వ విద్యార్థుల సంఘం రిజిష్టర్ ప్రక్రియ విధివిధానాలు.
2) మన స్కూల్ అవరణంలో నిర్మించబడే శ్రీ సరస్వ తి దేవి ఆలయంకు పూర్వ విద్యార్థుల తరుపున చేయవలసిన ఆర్థిక సహాయం.
3) సర్వే 5 లో ఉన్న 1.40 సెంట్ల సెట్టిపల్లి స్కూలు ఆట స్థలమును పరిరక్షించి విద్యార్థుల అడుకొనుటకు సిద్దం చేయడం.
4) పైవన్నీ చేయటానికి ఇంకా 99% పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలను పొందడం ఎలా🤔 అనే అంశాలపై చేర్చిండం జరిగింది.