Sree Vidyanikethan Educational Trust
Sree Vidyanikethan Educational Trust
Vardhaman College of Engg. - Shamshabad - HYD.
S V University, M.Sc.Tech., 1996-98 Batch - Top Leads
Dr. M. Mohan Babu - Chairman & Visionary of SVET
Physics Workshop @IIT Guwahati
S.V.U. Campus School - 1989 Batch Silver Jubilee - 2014
My student Mr. Venkata Siva of CSE-2016 batch has written the following beautiful lines..
On occasion of my birthday..!!
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు ..!!
సూర్యుని కిరణములుగా వెలుగుతుండాలి ఈ సంవత్సరం రోజులు
మీ పెదవులపై ఎల్లప్పుడు ఉండాలి జబర్దస్త్ నవ్వులు
ఆ దేవుడు మీకు అండగా ఉండాలని ఈ విద్యార్ధి కాంక్షలు
ఈ రోజంతా ఉండాలి నవ్వుల పువ్వులు
మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి మూడు పువ్వులు ఆరు కాయలు
మీ గురించి చెప్పాలంటే సరిపోవడం లేదు నా కవిత్వం బాణీలు
నేనుబతికుంటే మీ ప్రతి పుట్టినరోజుకు పలకాలి నా పలుకులు
మీరు నాకు దొరకటం ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం.
When i went single to Dubai ..
the following are the excellent lines
from the heart of Siva.
భార్యగారేమో పాపం భారతంలో
పతికి సేవలు చేయుచుంటే
పతులేమో పరదేశమ్ముల నేగి
పాపలతో ఆటపాలాడే గదే వెంకన్న
అన్నీ నీ బుద్జులే వచ్చే వంశపారపర్యంగ
తండ్రీ శ్రీనివాస ,నేడు నీ పుత్ర రత్నము లకున్.
Splendid work from SIVA on
CSE-! Batch visit "ABHAYA KSHETRA" to extend their contribution
CSE-1 తరంగపు తమ్ముళ్లు
మీకు తెలుగు తల్లి దీవెనలు
మీరు సాగించాలి ఇలాంటివి ఎన్నో ఏళ్ళు
మీకు ఆ దేవుడు ఇవ్వాలి ఆయుష్షు నూరేళ్లు
అన్నమాచార్య కీర్తికి మీరు అనువులు
CSE-1 కి మీరే వెలుగులు
CSE branch కి తనయులు
తెలుగు శివ చెబుతున్నాడు మీకు జోహార్లు . .!!
CSE-1
(2016-17 Batch)
with
Dr.R. Devarajulu Reddy (HOD) and
Dr.K. Kiran Kumar