సేవాసమితి సభ్యులకు నమస్కారం. ప్రతి సేవాసమితి నుండి సమితి పేరు, అధ్యక్షులు, సెక్రటరీ మరియు యువ పరిషత్ సమన్వయ కర్త (co-ordinator) ముగ్గురి పేర్లు, మరియు వారి మొబైల్ నంబర్లు, ఈ గ్రూప్ ద్వారా పంపగలరు. ముందు రోజు అనగా 11 జులై రోజు వచ్చే వారు పేర్లు తెలిపితే వసతి ఏర్పాటు చేయగలము. 9 జులై వరకు వేచి ఉండకుండ వెంటనే గ్రూప్ లో వివరాలు నమోదు చేయగలరు. 👏🏻బాలకృష్ణ, అధ్యక్షులు, రామకృష్ణ సేవా సమితి, తాండూర్.