Instructions :
Prepare an original video of 30 seconds to 2 minutes on any one of the five specified themes, in MP4 format (Telugu, English or Hindi).Submit your completed videos through your school authorities/parents on or before 3 December 2026.
Please read the detailed Guidelines for Video Preparation and Submission before creating and submitting video.
మీరు ఎంపిక చేసుకున్న ఐదు అంశాల్లో ఏదో ఒక అంశంపై 30 సెకన్ల నుంచి 2 నిమిషాల నిడివి గల ఒరిజినల్ వీడియోను MP4 ఫార్మాట్లో (తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో) రూపొందించండి.వీడియోల సమర్పణకు చివరి తేదీ: 3 డిసెంబర్ 2026.
మీ పాఠశాల యాజమాన్యం లేదా తల్లిదండ్రుల ద్వారా వీడియోను సమర్పించండి. వీడియో తయారీ మరియు సమర్పణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మార్గదర్శకాలను (Guidelines)తప్పనిసరిగా చదవండి