డాక్టర్ వాసుదేవ రావు మల్లెన గారు ప్రభుత్య దంత కళాశాల మరియు ఆసుపత్రి (అలనాటి ఉస్మానియా వైద్య కళాశాల యొక్క దంత వైద్య విభాగము ) లో సం:1966 పట్ట బధ్రులు ఇయినారు. ఈయన భారత డెంటల్ కౌన్సిల్ వద్ద సభ్యలు. వారి సభ్యతము నం # 251.
ఆయనకు దంత వైద్య రంగం లో 50 కి పైగా ఏళ్ళ అనుభవం కలదు
వారు తమ సుధీర్గ అనుభవాలను ఈ క్రింది సంస్థలలో పనిచేసారు
సింగరేణి కేలరీ కంపెనీ ఆసుపత్రి , కోతగుడెం
వైద్య మరియు ఆరోగ్య సఖ, ఇరాక్ దేశ ప్రభుత్యం
శ్రీ పద్మావతి పోలి క్లినిక్, హిమాయత్ నగర్ హైదరాబాద్
డాక్టర్ మల్లెన వారి దంత వైద్యసాల
ఈ క్రింది సంస్థలలో వారు కన్సల్టంట్ పానెల్ డాక్టర్ గా వ్యహిరంచారు
హిందూస్తాన్ ఏరోనాటిచ్స్ లిమిటెడ్ (హచ్ .ఎ .ఎల్ )
భరత్ డినామిక్స్ లిమిటెడ్ (బె .డీ.ఎల్ )
తుంగభద్ర స్టీల్ కార్పొరేషన్
వారు స్థాపించియన విజయ నగర్ కాలనీ లోని డాక్టర్ మల్లెన వారి దంత వైద్యసాల విభాగము హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరములోలనే అతి ప్రచినమైనది, లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ 2003 ప్రకారము.
వారు తియారు చేసేన క్రుత్రిమ దంతాల పరికిరం (దెంచర్) ప్రపంచం లో కాళ్ళ అతి సుధీర్గ కలం కొరకు వడ బదిన పరికిరం గా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ 2003 లో నమోదు ఇయింది.