వారు 1995 సం : లో కాలేజీ అఫ్ డెంటల్ సర్జరీ , మణిపాల్ అకాడమీ అఫ్ హైయర్ ఎడ్యుకేషన్, (మాహే ) మణిపాల్, ద్వారా పట్ట బధ్రులు ఇయినారు. ఈయన భారత డెంటల్ కౌన్సిల్ వద్ద సభ్యలు. వారి సభ్యతము నం # 1867 .
వారు ప్రాధమిక విద్యను హైదరాబాదు నందు కల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పొందినారు. ఆ సమయనుమన వారు ఎన్ సి సి లో పాల్గొని నెవీ విభాగం లో తమ సేవలను అందిచనారు. అందున వారు లీడింగ్ కాడేట్ గా వ్యవహరించారు మరియు నిజాం సాగర్ వద్ద 1986 లో జరిగిన అల్ ఇనిడియా కాట్ పబ్లిక్ స్చూల్స్ ఎన్ సి సి క్యాంపులో పాల్గొనిరి .
పిమ్మట వారు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించినారు.
వారు ఫెలో అఫ్ అకాడమీ అఫ్ జనరల్ ఎడ్యుకేషన్ మరియు భారత దంత సమైఖ్య (ఐ డి ఎ) లో సభ్యత్వం కలదు.