మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈనాడు వైజాగ్ దినపత్రిక వారికీ, ఎలక్ట్రిక్ వాహనాల మీద కస్టమర్ల ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎలాంటి ఎలెక్ట్రివాహనాలను మరియు బ్యాటరీలను ఉపయోగించాలో తెలపటం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉన్న అపోహలు తలిగిపోతాయి, వాటి వాడకం పెరుగుతుంది తధ్వర పొల్యూషన్ (సౌండ్, ఎయిర్) లేని వాతావర్ణనీ నెలకొల్పగలం దానితోపాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు dt: 08/02/2022 page no: 4 (vizag city edition)
- రాజ్ కుమార్ డైరెక్టర్ ఉషోదయ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గో గ్రీన్