ఆకుల పూజ సామన్లు
శ్రీ గురుభ్యో నమః
ఆకుల పూజ సామన్లు
కుంకుమ - 100 గ్రా
పసుపు - 100 గ్రా
సఫేదా - 100 గ్రా
సింధూరం - 100 గ్రా
నూనె ( sunflower ) – 1 liter
శెనగ పిండి - 500గ్రా
ఆగరబత్తిలు
వుండ కర్పూరం – 100 గ్రా
పచ్చకర్పూరము 10 గ్రా
పూల దండలు - 4
టెంకాయలు - 5
ఆకులు ( 14 సట్టలు ) 1400
వక్కలు - పావు
అరటి పండ్లు - డజన్
బెల్లము - 500 గ్రా
పాలు ( విజయ) - 2 lt
టీ పొడి (జెమిని) - 500
చెక్కర - 2 కkgs
బొరుగులు - సంచి
పప్పులు - 1 kg
ఉప్పు 1pkt
చింతపండు- ½ kg
ఆవాలు , జిలకర ¼ kg pkts
శెనగ బ్యాళ్లు - ¼ kg
ఉద్దిబ్యాళ్లు - ¼ kg
మంచి నూనె - 1 ltr
విస్తర్లు (మోదుగ) -12
టమోటా - 2kg
ఉల్లిగడ్డలు - 2kg
పచ్చిమిర్చి - 2 kg
నిమ్మకాయలు - 5
కొత్తిమీర , అల్లం , వెల్లుల్లి
1.మంగళ హారతి
భీమార్యా గురువార్యా మంగళం జయ ॥
వీరా.. దీరా ననుజూ డవేర శృంగార హార
దాసూలు నినువేడ దయరాదేలా..
వేద.. లేదా ననుజూడ నీకు కరుణేలా రాదు॥భీమార్యా॥
మహాను భావుడవు మమ్ము బ్రోవరా..
రారా.. లేరా గుణవంతులైనా గురుసేవ పరులు ॥భీమార్యా॥
వాసీగా కోటేకల్లు వాసా భీమేశ..
యీశా..కోశా జ్యోతీయ రూప దర్శించి శరణు ॥భీమార్యా॥
2.మంగళ హారతి
తాతార్యా గురువార్య మంగళం జయ
తార శూర సంచార ధీర గంభీర ధీర
॥ తాతార్యా॥
మందార మందీర సుందరాహారా ఇంద్రా చంద్రా గుణసాంద్ర రుద్ర గురుసేవా వర్యా
॥ తాతార్యా॥
వెంకటా గిరి పూర్ణ వేంకటేశ్వరా
నాథాలోక ఓంకార రూప జంకార శరణు
॥ తాతార్యా॥