జిల్లా న్యాయధికారి సేవా సంస్థ కార్యదర్శి లోక్ అదాలత్ జడ్జి గారు గౌరవనీయులు రత్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో J&J KARUNODAYA MENTAL HANDICAPPED SPECIAL SCHOOL వంగూరు నందు శ్రీ కృష్ణ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం సామాజిక సేవాకార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి.కృష్ణ గారు
నౌ ఉయన మోనిస్ట్రీ ఆధర్యంలో చెక్కపల్లిలో శ్రీ కృష్ణ హాస్పిటల్ వారు సామజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి.కృష్ణ గారు పాల్గొన్నారు.
2024 సవంత్సరంలో అక్టోబర్ నెల 4,5,6 తారీకులలో ఏలూరులో గల అల్లూరి సీతా రామ రాజు స్టేడియం నందు జరిగిన మోహన్ మెమోరియల్ స్టేట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ కి ఏలూరు శ్రీ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి.కృష్ణ గారు బాస్కెట్బాల్ టీమ్స్ కి టి-షర్ట్స్ మరియు కిట్స్ స్పాన్సర్ చేసారు.ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి.కృష్ణ గారి సామజిక సేవ దృక్పదానికి గౌరవంగా సత్కరించారు.