మీ కంటి అద్దాలు లేదా ఫ్రేమ్లత మీకు ఏదైనా సమస్య ఉంటే రిపేర్ చేసి ఇస్తాము.
కళ్ళ కు సంబంధించి ఎలాంటి సమస్యలు వున్నా కంటి డాక్టర్స్ ను సంప్రదించండి, కళ్ళ
జోళ్ళు మార్పు కొరకు మా వద్దకు రండి మీకో ఎన్నో వెరైటీలు చాలా తక్కువ ధరలో మేము అందిస్తాము . 3 నెలలు వారంటీ ఇవ్వగము. ఎలాంటి రిపేర్ వచ్చినా బాగు చేసి ఇస్తాము.