ఇటీవలి కథలు
“లావైతేనేమిరా జీవుడు”, ‘విభిన్న’ కథాసంకలనంలో ప్రచురితం, జూలై 2025
“నీ వాడనుకో” 20 అక్టోబరు 2019 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
“పిట్టలు వాలిన చెట్టు” 18, ఆగస్టు 2019 నాటి నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం (సోపతి)లో ప్రచురితం.
“ఫ్రెనర్ లా విదా” ‘కొత్తకథ2017’ కథాసంకలనంలో ప్రచురితం.
“లోపలికి చూడు” 11, ఫిబ్రవరి 2017 నాటి నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం (సోపతి)లో ప్రచురితం.
“ముసుగు వేయద్దు మనసు మీద” కినిగె పత్రిక మార్చి 2014 సంచికలో ప్రచురితం.
“నువ్వే రైట్ నాన్నా!” 9 డిసెంబర్ 2012 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
“ఎం.ఆర్.పి” పాలపిట్ట, ఆగస్టు 2012 సంచికలో ప్రచురితం.
“దేవుడికి సాయం” సాహిత్య ప్రస్థానం, జులై 2012 సంచికలో ప్రచురితం.
“మీ నెంబరు మాకు తెలుసు” సన్ఫ్లవర్ వారపత్రిక 14 మార్చి 2012 సంచికలో ప్రచురితం.
“సం..సం…మాయ” చిత్ర మాసపత్రిక జూన్ 2011 సంచికలో ప్రచురితం.
“షాక్ లగా!” చినుకు మాసపత్రిక మార్చ్ 2010 సంచికలో ప్రచురితం.
“రాగాల, సరాగాల సాగే సంసారం” 8 నవంబర్ 2009 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
“నా మొహం” 7 డిసెంబర్ 2008 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
“పురోగామి” చినుకు మాసపత్రిక, నవంబర్ 2008 సంచికలో ప్రచురితం.
“అందలాలు – అగాధాలు” 21 ఏప్రిల్ 2008 నాటి జాగృతి వారపత్రికలో ప్రచురితం.
“తెల్ల కాగితం” 10 మార్చ్2008 నాటి పొద్దు వెబ్జైన్లో ప్రచురితం.