గోసేవ
గోరక్షతి రక్షతః
గోవును మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది శరీరము నుండి దుర్గంధం వెలువడని ఒకే ఒక ప్రాణి ఆవు
ఆవు పాలు అమృతం, గోశాల అభివృద్ధికి సహాయ పడగలరు,దేశీ గోవుల అభివృద్ధి మన అందరి బాధ్యత.
సర్వతీర్తమయీ దేవి వేదా దేవాత్మాకం శివం సురభం యజ్ఞ సృజనీమ్ మాతరం త్వాం నమామ్యహం శ్రీ గోమాత్రేయనమః
శ్రీశుభంకరిసంస్థనుండిచేసేగోసేవఅర్ధముఏమిటిఅంటేకబెళాకివెళ్ళేటువంటిగోవులనుచూసిరక్షించివాటికిసేవచేయడంమాయొక్కగోసేవముక్యఉద్దేశం
ఈగోవులకివాటికిఉండేపిల్లలకిఇవ్వడానికిమాత్రమెపాలుఉంటాయ్అటువంటిపాలనుమనముఏమాత్రముతీసుకునిఅమ్మేఉద్దేశంశుభంకరీసంస్థకిసూర్యచంద్రులుఉన్నంతవరకుఉండదు
శ్రీశుభంకరిసంస్థగోసేవయందుఒకనిర్దిష్టమైనప్రణాళికతోముందుకువెళ్తోందిశుభంకరిసంస్థలోఅనేకానేకమందిగోవులనుదత్తతతీసుకునివారుపోషించడంజరుగుతోంది
అందరిఉద్దేశంఏమిటిఅంటేగోవుఅనగాసకలసౌభాగ్యాలనుసకలశుభాలనుప్రసాదిస్తుంది.గోవుధృడముగాఉండివాటికినిర్దేషింపబడినస్తలములోతనపనినితానుచేసుకునిఎవ్వరినిఇబ్బందిపెట్టకుండాఉండేటువంటిదైవస్వరుపమనికదాఅలాంటప్పుడుమనముగోవునుండిఆశించడందోషమేఅవుతుంది
అలాఆశిన్చినట్టఐతేఅదిస్వార్ధమేఅవతుందిగనుకశ్రీశుభంకరీసంస్థఈనియమానికిఎప్పుడుకట్టుబడిఉంటుందిఅందువలనస్వార్ధపూరిత మైన సేవ ఈ సంస్థ లో జరగదుగాబట్టి నిస్వార్ధంగా సేవచేసే వాళ్ళతో ఈగోసేవ నడుపుతున్నాము.