Chand Estate
https://sites.google.com/view/chandrasekharaiahk/15thphase-kphbcolony-layout-etc
KPHB XV Phase 60*40=266.67sq. yds.
1.HIG86, NageswarRao GandiShettyUppal, Maths Lecturer rtd.
2.Ramulu, LIC rtd. ChandaNagar@1.35 lacs per s.yd., 270 per sft labor contract, 1 Cr.4lacs=Stilt+3 floors in KPHB XV Ph.HIG
*ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష*
TG: హైదరాబాద్లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. *ALERT: 8 days of jail for littering on the road*
TG: West Zone DCP Vijay Kumar has launched a special drive to take strict action against those littering on the roads in Hyderabad. Those who litter are considered criminals under the law and are sentenced to up to 8 days. In this order, five people were arrested for littering on the roads under Borabanda PS. A charge sheet was filed against them and they were produced before the judge, who sentenced them to 8 days in jail.