Recording Instructions

For Recording Participants and Live Performers

  1. మీ కీర్తన(ల)ను ఎంచుకోండి:

    • Recording Participants సప్తగిరి సంకీర్తనలను మాత్రమే పాడాలి. మీరు ఒక్క కీర్తన పంపిన పరవాలేదు, అన్ని కీర్తనలను పాడి పంపితే మరీ మంచిది.

    • Live Performers సప్తగిరి సంకీర్తనలను మినహాయించి, తమకు తెలిసిన ఏ అన్నమయ్య కీర్తనైనా పాడవచ్చు.

  2. కెమెరా వైపు చూస్తూ పాడగలిగేంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేయండి.

సప్తగిరి సంకీర్తన రికార్డింగ్‌లకు ముఖ్యమైన విషయాలు :

  1. క్రింద ఇచ్చిన బేస్ కీర్తనతో కలిసేలా (శృతి, రాగం, తాళం) ప్రాక్టీస్ చేయండి.

  2. క్రింద పేర్కొన్న విధంగా ప్రతి పాట కోసం పేర్కొన్న సమయ పరిధిలో పాడటానికి ప్రాక్టీస్ చేయండి.

  3. మీరు శిక్షణ పొందిన గాయకులైతే, దయచేసి అన్ని కీర్తనలను G-Sharp శ్రుతిలో మాత్రమే (పెద్దలు / పిల్లలు) పాడండి.

  1. సాంప్రదాయ భారతీయ దుస్తులు మాత్రమే ధరించండి.

  2. బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో కూర్చోండి. కాంతి మీ మొహంపై పడాలి. మీవెనకాల లైట్లు లేదా కిటికీలు/తలుపులు లేకుండా చూసుకోండి.

  3. రికార్డింగుకు హెడ్‌సెట్‌తో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించండి.

  4. Tripod లేదా ఫోన్ స్టాండ్‌ ద్వారా రికార్డింగ్ చేస్తున్న ఫోన్ స్థిరంగా ఉండేలా చూడండి.

  5. ఫోన్‌ను మీ కంటికి సమానమైన ఎత్తులో ఉంచండి.

  6. ఫోన్‌ను అడ్డంగా ఉంచి రికార్డు చేయండి.

  7. హెడ్‌షాట్‌లా (క్రింద ఉన్న చిత్రాలవలే) వచ్చేలా ఫోన్‌ను దూరంగా/దగ్గరగా జరుపుకోండి.

  8. వెనుకనుండి శబ్దాలు, అలాగే శ్రుతి పెట్టె వంటివి లేకుండా చూసుకోండి.

  1. వీడియో ప్రతి పాటను విడిగా రికార్డ్ చేయవలెను

  2. మీ రికార్డింగ్ ప్రారంభంలో, కెమెరాలో కనిపించేలా చప్పట్లు కొట్టండి, 5 సెకన్ల పాటు పాజ్ చేయండి, ఆపై మీ గానం ప్రారంభించండి.

  3. పాట పూర్తయిన తర్వాత, 5 సెకన్ల గ్యాప్ వదిలి, ఆపై రికార్డింగ్ ఆపండి.

  4. ప్రతి ఫైల్‌కు “మీ ఆర్డర్ నంబర్_సాంగ్ టైటిల్” ఫార్మాట్‌లో పేరు పెట్టండి (మీ ఆర్డర్ నంబర్ నిర్ధారణ ఇమెయిల్‌లో పేర్కొనబడింది)

సప్తగిరి సంకీర్తన రికార్డింగ్‌లకు ముఖ్యమైన విషయాలు :

  1. పాడేటప్పుడు శ్రుతి పెట్టెను ఉపయోగిస్తుంటే, మీ రికార్డింగ్‌లో శ్రుతి బాక్స్ ధ్వని వినబడకుండా చూసుకోండి. మైక్ నుండి దూరంగా ఉంచండి.

  2. పాడేటప్పుడు బేస్ ఆడియో కీర్తన (క్రింద ఉన్న లింకులు) వినడానికి హెడ్‌ఫోన్‌లను ఉపయోగించండి. మీ కీర్తన ప్రతి ఒక్కరితో సమకాలీకరించాల్సించేందుకు ఇది చాలా అవసరం.

  3. బేస్ ఆడియో ప్రకారం పాటతో సమకాలీకరించండి (కీర్తనల సమయం క్రింద ఉన్న లింకులలో చూడండి).

  4. మీ రికార్డింగ్ పేర్కొన్న సమయ పరిధిలో ఉందో లేదో తనిఖీ చేయండి.

  1. క్రింద ఉన్న Google ఫారమ్ ఉపయోగించి పూర్తి సైజు వీడియో (ల) ను అప్‌లోడ్ చేయండి. మీ టికెట్ రకానికి సంబంధించిన ఫారమ్‌ను మాత్రమే ఉపయోగించండి.

  2. ప్రతి ఫైల్ / కీర్తన 1GB కంటే తక్కువ పరిమాణంలో ఉండాలి.

  3. మీ ఆర్డర్ నంబర్‌ను తప్పకుండా / కరెక్టుగా టైపు చేయండి. మీ సమర్పణలను అంగీకరించడానికి ఇది మాకు కీలకమైన ID.

  4. మీరు ప్రతి కీర్తనను ఒక్కసారి మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు.

For clarifications / questions, please reach out to bhagavatam.sg@gmail.com

  1. Choose Your Song(s):

  • Recording Participants are expected to sing Saptagiri Sankeertanas only. Ideally, you should submit all keertanas.

  • Live Performers choose ANY Annamayya keertana that they are familiar with, excluding Saptagiri Sankeertanas.

  1. Practice them well enough to sing confidently while looking at the camera.

Important for Saptagiri Sankeertana recordings

  1. Practice to sync to the keertana as given below.

  2. Practice to sing within the time range specified for each song as mentioned below.

  3. If you’re a trained singer, please sing all keertanas in G-sharp shruti ONLY (adults / kids).

  1. Dress in traditional Indian wear ONLY.

  2. Sit in a well-lit area. Facing the light. Avoid background lights.

  3. Use mobile phone with a headset.

  4. Use a tripod / phone stand to keep it stable.

  5. Place your phone at eye-level.

  6. Position the phone horizontally

  7. Position the phone for headshots (see pictures below).

  8. No background sounds, not even shruti box.

  1. Video record each song separately.

  2. At the beginning of your recording, clap visibly into the camera, pause for 5 seconds, then start your singing.

  3. After completing the song, leave 5 seconds gap and then stop the recording.

  4. Name each file in the format “Your Order Number_Song Title” (Your Order number is mentioned in the confirmation email)

Important for Saptagiri Sankeertana recordings

  1. If using Sruti box while singing, make sure Sruti box sound is NOT audible in your recording. Place it far from the mic.

  2. Use headphones to listen to the Base Audio keertana (links below) while singing. Your keertana needs to be in sync with everyone else.

  3. Sing in sync with the song as per the Base Audio (links below).

  4. Check that your recording is within the time range specified.

  1. Upload original size video(s) using the Google Form. Use the form relevant to your Ticket Type.

  2. Each file/keertana should be less than 1GB in size.

  3. Keep your Order Number handy. This is a key ID for us to accept the submissions.

  4. You can upload each keertana only once.

సప్తగిరి సంకీర్తనల వివరాలు (Recorded Base Audio)

ఈ కార్యక్రమంలో 7 కీర్తనలు ఉన్నవి. సమూహమంతా ఒకే విధంగా పాడేందుకుగాను వీటికి సంబంధించిన కీర్తనలను, వాటి సాహిత్యం AUDIOs ఇక్కడ పెట్టాము.

దయచేసి వీటిని విని ప్రాక్టీస్ చేయవలసింది.

Downloadable Lyrics for reference here. Download these for easy reference while singing.
IMPORTANT : TANDANANA AHI & SIRUTA NAVVULA VADU are NOT CONSIDERED FOR THIS YEAR'S PERFORMANCES.

Base Audio and Recording Time Limits for Each Keertana

Click on the links to listen to Base Audio. Use this during your practice. While recording your submission, listen to the keertana(s) using your headphones. This will ensure you're singing at the same pace as the base audio & makes your voice audible during the mix.

Note: If you're too much out-of-sync with the Base Audio OR if your video length goes beyond the limits mentioned here, your submission is unlikely to be used.

  1. భావములోన | 7min :00sec - 7min : 05sec | Audio Link BhavamuLona

  2. బ్రహ్మ కడిగిన పాదము | 7:15 - 7:20 | Brahma Kadigina

  3. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన | 6:00 - 6:05 | Enta Matramuna

  4. పొడగంటి మయ్యా మిమ్ము | 6:25 - 6:30 | Podganti Mayya

  5. కొండలలో నెలకొన్న | 6:15 - 6:20 | Kondalalo

  6. నారాయణతే నమో నమో | 6:17 - 6:22 | Narayanate

  7. ముద్దు గారే యశోద | 5:40 - 5:45 | Muddugare

Technical background Info on Base song recordings. This is relevant only for those who use Garageband/other such recording software.

  1. Bhavamulona - Tempo 55 - 4/4 - Cmaj

  2. Brahma kadigina - Tempo 60 - 4/4 - Cmaj

  3. Enta matramuna - Tempo 60 - 7/8 - Cmaj beat

  4. Podganti mayya - Tempo 55 - 4/4 - Cmaj

  5. Kondalalo Nelakonna - Tempo 60 - 4/4 - beat

  6. Narayanate Namo - Tempo 65 - 4/4 - beat

  7. Muddugare - Tempo 65 - 4/4 - beat

For clarifications / questions, please reach out to bhagavatam.sg@gmail.com