Address:Shankapuram(V), Uttanur(P.O.), Leeja(M), Alampur(Taluka), Jogulamba-Gadwal District , pin:509127 President: Sri G Venkraamudu, M: 9963368520
Secretary: Sri P Krishna, M : 9912989264
Members: Sri Sathyanarayana, M :9110586647 & Sri Eswarannal, M :9985180463
శ్రీరామకృష్ణ ధ్యాన మందిర ప్రారంభోత్సవం19Feb2025
SRKSS, సంకాపురం గ్రామం,
అయిజ(మం), జోగులాంబ గద్వాల జిల్లా
9963368520 9866212458 9912989264
శ్రీ రామకృష్ణ సేవా సమితి సంకాపూర్ నందు 19.2.2025 బుధవారం నాడు శ్రీ రామకృష్ణ సేవా సమితి ధ్యాన మందిరం పూజ్య శ్రీ స్వామి భోజమయానంద జి మహారాజ్ రామకృష్ణ మఠం అధ్యక్షులు గారిచే ప్రారంభించబడినది.
ఈ కార్యక్రమంలో ఉదయం 7 గంటలకు బ్రహ్మచారి రూపక్ మహారాజ్ గారిచే విశేష పూజ హోమం నిర్వహించబడినది ఉదయం 10 గంటలకు వివేకానంద విగ్రహానికి పూలమాలను వేసి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు సుమారు 200 మంది పాల్గొన్నారు తదుపరి పూజ శ్రీ స్వామి బోధమయానంద జి మహారాజ్ వారి చే మందిర ప్రారంభోత్సవం జరిగింది తదుపరి స్వామీజీ ప్రసంగం అతిధుల సన్మానం సంకాపురం శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు వెంకటరమణ గారిచే వందనసమర్పణ
*Sankapur(V)@Uthanur Panchayath@Aiza(M)@Jogulamba-Gadwal District@TS.
*4 KM from Aiza, Mittadoddi ( 5 KM ) , Medikonda ( 6 KM ) , Chagadona ( 6 KM ) , Bingidoddy ( 7 KM ) , Lingapoor ( 7 KM ) are the nearby Villages to Sankapur. Sankapur is surrounded by Ghattu(M) towards North , Maldakal(M) towards North , Nandavaram(M) towards South , C.Belagal(M) towards South.
*Nearby Cities to Sankapur: Gadwal ,Yemmiganur,Raichur,Kurnool, 104 KM towards South from Mahabubnagar town.
Gadwal is the Nearest Town to Sankapur. Gadwal is 34 km from Sankapur. Road connectivity is there from Gadwal to Sankapur. By Rail. There is no railway station
https://te.wikipedia.org/wiki/అయిజ
అయిజ, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలానికి చెందిన గ్రామం.[1]
ఈ గ్రామం డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] గద్వాల డివిజన్ లోనే ఇది పురపాలక సంఘం. గద్వాల నుండి మంత్రాలయం వెళ్ళు మార్గంలో ఈ గ్రామం ఉంది. కర్నూలు నుండి రాయచూరు వెళ్ళు రోడ్డు మార్గం కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
Aiza is a town in Ieeja, Jogulamba Gadwal, Telangana and has about 70,700 residents. Aiza is situated nearby Uthanur(V) and nearby Sankapur(V).
గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5614 ఇళ్లతో, 27921 జనాభాతో 5327 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 14091, ఆడవారి సంఖ్య 13830. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6408 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 132. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576291.[3] పిన్ కోడ్: 509127.
విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల గద్వాలలో ఉంది. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ గద్వాలలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గద్వాలలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
అయిజాలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఐదుగురు నాటు వైద్యులు ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి.
దేవాలయాలు
అయిజ పట్టణంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.అయిజ పట్టణంలో బ్రాహ్మణ వీధిలో సంజీవరాయ స్వామి దేవాలయము ఉంది. ఈ స్వామి వారు మహా శక్తి కలవారు.ఈ స్వామి వారిని దర్శించిన సకల కష్టాలను తొలగించును. ఇక్కడ ఒకప్పుడు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఈ ఊరి జనాలు కోతుల గుడిగా పిలుస్తారు. ఇక్కడ కోతులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక్కడి కోలనులో స్నానాలు చేసేవి. కనుక కోతుల గుడిగా పిలిచేవారు.
2009 ఎన్నికలు
2009, ఏప్రిల్ 16న జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించుట వలన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. గ్రామంలో 17 పోలింగు బూత్‌లను ఏర్పాటుచేయగా పోలింగ్ బూత్‌లలో ప్రవేశించిన దుండగులు ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ధ్వంసంచేసి పోలింగ్ జరుగకుండా అడ్డుకున్నారు.[4] మళ్ళీ ఏప్రిల్ 18న 17 పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించగా కేవలం 9.65% మాత్రమే పోలింగ్ అయింది.[5] ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటన.[6] రెండు పోలింగ్ కేంద్రాలలో ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. గ్రామంలోని మొత్తం 10961 ఓటర్లకుగాను 1059 ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలాన్ని గద్వాల నియోజకవర్గం నుండి విడదీసి ఆలంపూర్ నియోజకవర్గంలో కలపడానికి నిరసనగా గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పట్టణ చారిత్రక పురుషులు
వేంకటనరసింహాచార్యులు
అయిజ పట్టణానికి చెందిన వీరు గొప్ప విద్వాంసులు, పండితులు. వేదశాస్త్రపారంగతులు. ఉత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీగోపాలదాసు గారి శిష్యులు. మధ్వాచార్య కృత గ్రంథాలకు పాఠ ప్రవచనములు చేసిన వాడు. వీరి కుమారుడు వ్యాసతత్త్వజ్ఞులుగా పేరుగాంచిన వేంకటరామాచార్యులు.
వ్యాసతత్త్వజ్ఞులు
వేంకటనరసింహాచార్యుల కుమారులైన వెంకటరామాచార్యులకు వ్యాసతత్త్వజ్ఞులు అని పేరు. ఇతను ఆంధ్రభాషతో పాటు, కన్నడ భాషలోనూ తత్త్వబోధన చేసిన యోగిపుంగవులు. ఈ తత్త్వబోధసారాన్నే దాససాహిత్యం అన్నారు.తండ్రిగారి వలె గొప్ప విద్వాంసులు, పండితులు.
https://te.wikipedia.org/wiki/అయిజ_పురపాలకసంఘం అయిజ నగర పంచాయతి, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నగర పంచాయతీలలో ఒకటి. గద్వాల రెవెన్యూ డీవిజ పరిధిలోని అయిజ మండల కేంద్రంగా ఉన్న అయిజను 2012లో నగర పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదివరకు ఇది మేజర్ గ్రామపంచాయతీగా ఉండేది. ప్రస్తుతం ఈ నగర పంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. మార్చి 2014 నాటికి ఓటర్ల సంఖ్య 17173.
Mandal Co-opp Junior College Address : Gadwal Road, durga Nagar
Kottam Manikyamma Junior College Address : Bharath Nagar, beside Raichur Road
Government Junior College Address : Kurnool Road
Harihara Junior College
Somanadri Degree College
ZPHS Uthanur Address : uthanur , ieeja , mahbubnagar , Andhra Pradesh . PIN- 509127 , Post - Ieeja
MPUPS Edigampally Address : uthanur , ieeja , mahbubnagar , Andhra Pradesh . PIN- 509127 , Post - Ieeja
MPUPS Sankapur Address : uthanur , ieeja , mahbubnagar , Andhra Pradesh . PIN- 509127 , Post - Ieeja
Govt Health Centers near Sankapur
1) Primary Health Centre, Ieeja , , Durga nagar , Opposite of Substation
2) Subcentre, medikonda , 11-Apr , Chavadi Sreet , Near Bus Stand
3) SubCentre, Uppala , , New S.C.Colony ,
1.Jadcherla, Kurnool route, Krishna River Entering, Kothakota, Pebberu, erravalli chaurasta, 1.(towards Kurnool)Alampur ChourastaRHS, shantinagar(M)vaddepalli, Aiza,
2.(towards Gadwal)Gadwal, Aiza, Raichur route 5 kms sankapur
3.Alampur ChourastaRHS, Shantinagar, Aiza10kms+
4.https://gadwal.telangana.gov.in/public-utility-category/schools
అయిజ, https://te.m.wikipedia.org/wiki/అయిజ జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. గద్వాల నుండి మంత్రాలయం వెళ్ళు మార్గంలో ఈ గ్రామం ఉంది. కర్నూలు నుండి రాయచూరు వెళ్ళు రోడ్డు మార్గం కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
https://te.m.wikipedia.org/wiki/ఉత్తనూర్
సంకాపూర్(గ్రా), అయిజ (మం), నారాయణపేట జిల్లా
https://te.m.wikipedia.org/wiki/అయిజ_మండలం https://te.m.wikipedia.org/wiki/అయిజ
తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాలలో ఒకటైన లోకపల్లి సంస్థానకేంద్రంగా వర్థిల్లిన నారాయణపేట పట్టణం కొత్త జిల్లాకు కేంద్రస్థానం అయింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే.
లోకపల్లి సంస్థానం పాలనాధీశులు చాలా కాలం పాటు నారాయణపేట కేంద్రంగా పాలించారు. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశుల ప్రభావం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. సంస్థాన కాలం నాటి కోటలు, పురాతన భవనాలే కాకుండా ఇక్కడి ప్రజలపై మరాఠీ భాషా ప్రభావం కూడా ఉంది.