Welcome to the website of
Ramakrishna Vivekananda Bhava Prachara Parishat @Telangana
రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ
2.District-wise Seva Samitis Details
3.Seva-samithis-telangana-zone-2 (as per RK Math, Hyd. URL) (as on 31Dec2024)
రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ
2.District-wise Seva Samitis Details
3.Seva-samithis-telangana-zone-2 (as per RK Math, Hyd. URL) (as on 31Dec2024)
2018 Halfyearly meet@
2018 Annual Devotees Convention@
***********************************************************
1.(a.)2019 Halfyearly meet@RK Math, Hyd.
(b.)2019 Annual Devotees Convention@Karimnagar
2.(a.)2020 Halfyearly meet@RK Math, Hyd.
(b.)2020 Annual Devotees Convention@Mahboob Nagar
3.(a.)2021 Halfyearly meet@RK Math, Hyd.
(b.)2021 Annual Devotees Convention@Adilabad (తృతీయ వార్షిక సమ్మేళనము డిసెంబరు-- 7, 8వ తేదిలలో ఆదిలాబాద్ పట్టణం)
4.(a.)2022 Halfyearly meet@RK Math, Hyd. రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ -- తెలంగాణ అర్ధ వార్షిక సమావేశం, తేది:25-09-2022, ఆదివారం రోజున, సమయం: ఉదయం: 10:00 గం!!ల నుండి 12:30 ని!!ల వరకు, స్థలం: రామకృష్ణ మఠం, దోమల్ గూడ, హైదరాబాద్. సేవా సమితుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ సమితులలో జరుపబడిన కార్యక్రమముల నివేదిక సమర్పించి పూజ్య స్వామిజీల ఆశీస్సులు పొందప్రార్థన.
రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్, తెలంగాణ, ప్రేమ్ కుమార్---కన్వీనర్ 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 సంప్రదించవలసిన చరవాణి 9490052842
(b.)2022 Annual Devotees Convention@Rajendra Nagar, RR District, Hyd. in Jan2023. రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషద్, తెలంగాణ సాంవత్సరికభక్తసమ్మేళనం7-8Jan2023@Hyd. తెలంగాణ రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ADC(Annual Devotees Convention2022) by పద్మశాలి పురం సేవా సమితి రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రకాష్(9246358165), రాష్ట్ర కన్వీనర్.
5.(a)2023 Halfyearly meet@RK Math, Hyd. ( 🪷🪷 జై రామకృష్ణ 🪷🪷
🙏🙏🙏 ఆహ్వానం 🙏🙏🙏
రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ -- తెలంగాణ అర్థ వార్షికోత్సవ సమావేశం.
ముఖ్య అతిథి: పూజ్య స్వామి వినిశ్చిలానందజి, విజయవాడ( బెలూర్ మఠం ప్రతినిధి)
అధ్యక్షులు: పూజ్య స్వామి భోదమయానందజి గారు -- రామకృష్ణ మఠం, హైదరాబాద్
ఉపాధ్యక్షులు : పూజ్య స్వామి శితికంఠానందజి గారు -- రామకృష్ణ మఠం , హైదరాబాద్
తేది:08-07-2023, శనివారం రోజున,
సమయం: ఉదయం: 9:00 గం!!ల నుండి
స్థలం: వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్,
8-2-162, 3rd ఫ్లోర్, స్పందన ఫుడ్ కోర్ట్ పైన, వైరా రోడ్,
పాత L. I. C ఆఫీస్,
ఖమ్మం.
Pin:507001
❇️ సేవా సమితుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ సమితులలో గత 6 నెలలుగా జరుపబడిన సేవా కార్యక్రమముల నివేదికలు సమర్పించి పూజ్య స్వామిజీల ఆశీస్సులు పొందప్రార్థన.
గమనిక: సేవా సమితుల నుండి వచ్చే భక్తులు ముందస్తు సమాచారం తెలుపవలెను.
🌿🌿 భక్తులకు మనవి 🌿🌿
ఉదయం అల్పాహారం 8:30 ని!!ల నుండి , మరియు సమావేశం అనంతరం మధ్యాహ్నం భోజన ప్రసాదం స్వీకరించగలరని మనవి.
ఆతిధ్యం: శ్రీ రామకృష్ణ సేవా సమితి, ఖమ్మం.
K. S. P Roy -- ప్రధాన కార్యదర్శి,
చరవాణి: 9912489386
🙏🙏 భగవత్ సేవలో 🙏🙏
రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్,
తెలంగాణ,
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
గమనిక: సేవా సమితుల 6నెలల సేవా కార్యక్రమాల వివరాలు తెలంగాణ కన్వీనర్, - సూర్యప్రకాష్ గారికి 9246358165,
(లేదా)
జాయింట్ కన్వీనర్ - ఉమాదేవి గారికి 9440494019
(లేదా)
జాయింట్ కన్వీనర్ - లెనిన్ గారికి 9490052842 వాట్సాప్ ద్వారా పంపగలరు.)
2023 Annual Devotees Convention@Huzur Nagar, Suryapet District
6.(a.)2024Aug3rd, Halfyearly meet@Kotagiri, Nizamabad (Hyd. to Bodhan, Bodhan to Kotagiri) 03-08-2024, శనివారం రోజున 10.00 గం!!ల నుండి, స్థలం: వివేకానంద హై స్కూల్ మం&గ్రా: కోటగిరి జిల్లా: నిజామాబాద్, Half-yearly meet 2024 was held on 3Aug2024 in Vivekananda High School, Kotagiri(V)&(M), half-yearly meet స్థలం: వివేకానంద హై స్కూల్, మం&గ్రా: కోటగిరి, జిల్లా: నిజామాబాద్(✳️పూజ్య స్వామి భోదమయానందజి గారు -- అధ్యక్షులు రామకృష్ణ మఠం, హైదరాబాద్ ✳️పూజ్య స్వామి స్వసంవేద్యానందజీ గారు -- అధ్యక్షులు-రామకృష్ణ మిషన్ , విశాఖపట్నం.(బెలూర్ మఠం ప్రతినిధి) ✳️పూజ్య స్వామి శితికంఠానందజి గారు -- ఉపాధ్యక్షులు-- రామకృష్ణ మఠం , హైదరాబాద్) రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ -- తెలంగాణ అర్థ వార్షికోత్సవ సమావేశం.
(b.)2024 Annual Devotees Convention@Sattupally, Khammam (డిసెంబర్ 28-29 తేదీలలో సత్తుపల్లిలో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ వార్షిక భక్త సమ్మేళనం)