A Small Quiz on Anemia
రక్తహీనత పై ఒక చిన్న క్విజ్
రక్తహీనత పై ఒక చిన్న క్విజ్
Anemia is a big health problem our country faces. Even today, three out of five adolescent girls in Andhra Pradesh are anaemic. The situation hasn't changed for a long time and unfortunately, anemic levels are almost the same since Independence. In order to spread awareness and reduce anemia levels in the state, Govt of AP Village/Ward department and UNICEF are jointly collaborating to design a Social and Behaviour Change campaign. As a part of the campaign we are conducting interesting online quiz to engage you on the issue of anemia. There are just 9 questions which will take about 5 to 6 minutes to complete the quiz. Your responses will remain confidential with us. Thank you for your support !
You can respond in both English and Telugu. To respond in English, please click the link below:
రక్తహీనత అనేది మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ఆరోగ్య సమస్య. నేటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఐదుగురు కౌమార బాలికలలో ముగ్గురు రక్తహీనతతో బాధపడుతున్నారు. చాలా కాలంగా పరిస్థితి మారలేదు మరియు దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రక్తహీనత స్థాయిలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రంలో అవగాహననుపెంచడం ద్వారా రక్తహీనత స్థాయిలను తగ్గించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ/వార్డు శాఖ మరియు యునిసెఫ్ సంయుక్తంగా సామాజిక మరియు వ్యక్తగత ప్రవర్తన లో మార్పు కోసం ప్రచారాన్ని రూపొందిస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా, రక్తహీనత సమస్యపై మిమ్మల్ని నిమగ్నం చేసేందుకు మేము ఆసక్తికరమైన ఒక ఆన్లైన్ క్విజ్‌ని అందిస్తున్నాము. క్విజ్‌ని పూర్తి చేయడానికి 5 నుండి 6 నిమిషాల సమయం పడుతుంది, ఇందులో 9 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. మీ ప్రతిస్పందనలు మాతో గోప్యంగా ఉంటాయి. మీ మద్దతుకు ధన్యవాదాలు !
తెలుగులో సమాధానాలు ఇవ్వాలంటే, ఈ లింకు నొక్కండి