Srisannidhanam Charitable Trust
ప్రపత్తి శ్రీసన్నిధానం
ఆధ్యాత్మిక మాసపత్రిక
https://srisannidhanam.org.
https://sites.google.com/view/prapatti-srisannidhanam/home
"ప్రపత్తి శ్రీసన్నిధానం" ఆధ్యాత్మిక మాసపత్రికను ఆదరిస్తూ, చదువుతూ, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు.
ఈ పత్రిక ద్వారా సంప్రదాయం, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక వ్యాసాలు, పిల్లలకు మరియు యువతకు ఉపయోగపడే ధార్మిక విషయాలు నిరంతరం అందించుటకు మా వంతు కృషి జరుగుచున్నది.
ముద్రిత పత్రికను ఇంకా పొందని భక్తులు దయచేసి వార్షిక మెంబర్షిప్ తీసుకొని ఈ ధార్మిక సేవలో భాగస్వాములు కావలసిందిగా సవినయంగా కోరుతున్నాము.
అలాగే, ఆన్లైన్లో ఉచితంగా పత్రికను చదివే పాఠకులు కూడా తమ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు తెలియజేయగలరు. మీ ప్రతి సూచన పత్రికను మరింత మెరుగుపరచడానికి మాకు ఎంతో ప్రేరణనిస్తుంది.
ఈ ధార్మిక సేవ నిరంతరంగా కొనసాగి మరింత విస్తరించాలంటే, మీ సహకారం, సభ్యత్వం, విరాళం, ప్రచారం మరియు ఆశీర్వాదం ఎంతో అవసరం. మీ బంధుమిత్రులకు కూడా ఈ పత్రిక గురించి తెలియజేసి, సభ్యులను చేర్చుటలో సహకరించగలరని ప్రార్థిస్తున్నాము.
"ధర్మో రక్షతి రక్షితః" — ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది.
ప్రపత్తి శ్రీసన్నిధానం ఆధ్యాత్మిక మాసపత్రిక
శ్రీసన్నిధానం చారిటబుల్ ట్రస్ట్
Phone no 9502583323
https://srisannidhanam.org
PDF download
photos