Search this site
Embedded Files
Brahma Kumaris
  • Home
  • Hindi
  • Kannada
  • Tamil
  • Telugu
  • Malayalam
  • About Us
  • RajaYoga
Brahma Kumaris
  • Home
  • Hindi
  • Kannada
  • Tamil
  • Telugu
  • Malayalam
  • About Us
  • RajaYoga
  • More
    • Home
    • Hindi
    • Kannada
    • Tamil
    • Telugu
    • Malayalam
    • About Us
    • RajaYoga

Prabhu Prasad YouTube Link in Five Languages...

प्रभु प्रसाद * ಪ್ರಭು ಪ್ರಸಾದ್ * பிரபு பிரசாத் * ప్రభు ప్రసాద్ * പ്രഭു പ്രസാദ്

ప్రభు ప్రసాద్ ఛానల్ కు స్వాగతం. ప్రభువైన శివ పరమాత్మకు మీరే అతి విలువైన ప్రసాదం. మీ భౌతిక శరీరం యొక్క ఆరోగ్యం శక్తి కోసం సాత్విక భోజనాన్ని తయారుచేసి స్వీకరించండి, మీ మానసిక శాంతి కోసం సకారాత్మక ఆలోచనలను చేయండి.


మనసు శరీరాన్ని శరీరం మనస్సు ని ప్రభావితం చేస్తాయి అంటారు. శరీరానికి, మనసుకు మంచి ఆహారాన్ని తయారు చేసే విధానాన్ని అందించడమే మా లక్ష్యం మరియు ఉద్దేశ్యం. ఎందుకంటే ఎలాంటి ఆహారం అలాంటి మనసు అంటారు. శుద్ధమైన ఆహారం (సాత్విక ఆహారం) మరియు శుద్ధమైన ఆలోచనలతో (సకారాత్మక ఆలోచనలు) ఈ ప్రపంచాన్ని మనుగడకి మంచి స్థానంగా చేద్దాం.


Rajayoga మెడిటేషన్ (రాజయోగం) మనసులో సకారాత్మక ఆలోచనలను తయారుచేయటం నేర్పిస్తుంది. భగవంతుని స్మృతి లో తయారుచేసిన శుద్ధ ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన శరీరము, సంపత్ భరితమైన మనస్సు లభించి జీవితం ఆనందమయం అవుతుంది.


ఈ ఛానల్ లో హైలెట్స్


  • సుద్ధ వెజిటేరియన్ ఆహారం తయారీ విధానం.

  • తొందరగా రుచికరమైన ఆహార తయారీ విధానం.

  • సులభమైన పద్ధతిలో చేసి చూపటం.

  • రెసిపీ కి కావలసిన పదార్ధాలు టెక్స్ట్ లో.

  • అన్ని రకాల ఆహారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, స్వీట్స్, మొదలైనవి



ఐదు భాషలలో


  • హిందీ Hindi,


  • కన్నడ Kannada,


  • తెలుగు Telugu,


  • తమిళ్ Tamil,


  • మలయాళం Malayalam.



మీ విలువైన ఫీడ్బ్యాక్, సలహాలు,

సూచనలకు స్వాగతం.



మీ సహయోగానికి ధన్యవాదములు.



ఈశ్వరీయ సేవలో


బి కే సోనీ BK Sony

(Mobile 8310650155)

Sweet Varieties in Telugu

కింద ఇచ్చిన శీర్షిక పై క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ లో కి వెళ్ళండి.

...Click on the following Title to go to Prabhu Prasad YouTube Channel…

1. గోధుమ పిండి హల్వా | Halwa

2. క్యారెట్ హల్వా | Carrot halva

3. బాదాం పూరి | Badampuri

4. మిల్క్ పేడా | Milk Peda

5. తంబిట్| Tambittu

6. కాశీ హలవ | Kashi Halva

7. కార్న్ ఫ్లోర్ హల్వా| Corn Flour Halwa

8. పైనాపిల్ కేసరి బాత్ | Pineapple Kesari bath

9. స్వీట్ పొంగల్ | Sweet Pongal

10.పచ్చి పనసకాయ కూర | Rice Kheer|

11. మైసూర్ పాక్ | Mysore Pak

12. సేమియా పాయసం | Semiya kheer

13. చైనాగ్రాస్ హల్వ | China Grass Halwa

14. సొరకాయ హల్వ | Bottle Gourd Halwa

15. మామిడి పండు కేక్ | Manga Cake

16. కళేoగిడికాయ హల్వ | Watermelon Halwa

Variety Rice and Bhaat Items

కింద ఇచ్చిన శీర్షిక పై క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ లో కి వెళ్ళండి.

...Click on the following Title to go to Prabhu Prasad YouTube Channel…

1. చిత్రాన్నాము | Lemon Rice

2. సొయా బాత్ | Soya bhaat

3. అనపకాయ బాత్ | Avarekai bhaat

4. పుట్టగొడుగుల బాత్ | Mushroom bhaat

5. కార్న్ ఫ్లోర్ హల్వా | Corn Flour Halwa

6.కారా పొంగల్ | Hot Pongal

7. బిసిబెళె బాత్ | Besibele bhaat

8. మిడికాయ చిత్రాన్నం | Mango Rice

9. సేమియాబాత్ | Semiya bhaat

10. టోమాటో బాత్ | Tomato bhaat

11. గోరుచిక్కుడు బాత్ | Gwarphalli Ka bhaat

Curry Varieties in Telugu

కింద ఇచ్చిన శీర్షిక పై క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ లో కి వెళ్ళండి.

...Click on the following Title to go to Prabhu Prasad YouTube Channel…

1.పన్నీర్ కూర (కర్రీ) | Paneer Sabji

2. పాలక్ పన్నీర్ | Palak Paneer

3. కాబులి శనిగల సాంబర్ | Kabul Channa Curry

4.మునగాకు వంచిన చారు / బస్ చారు | Drumstic Leaves Curry

5. బీన్స్ కార్రోట్ కూర | Beans Carrot Sabji

6. అవియల్ | Aviyal

7. సెనగపిండి-ఇడ్లి కూర | Besan Sabji

8. బచ్చలాకు కూర | Malabar Spinach Curry

9. బెండకాయ సాంబారు | Bhindi sambar

10. నల్ల సెనగల సాంబారు | Kala Channa sambar

11. అలసందల వంచిన చారు | Black-eyed Peas Basaru

12. అరటికాయ వేపుడు | Banana Fry

13. దొండకాయ తాలింపు | Parval Sabji

14. గుత్తి కాకర కాయ | Brinjal Staff

15. బెండకాయ కూర | Bhindi Sabji

16. కాకరకాయ కూర | Bitter gourd Cury

17. మునక్కాయల సాంబార్ | Drumstick Curry

18. బంగాళాదుంప కాలీఫ్లవర్ కూర | Cauliflower & Potato Sabji

19. వెదురు షూట్ | Bamboo Shoot

20. పచ్చి పనసకాయ కూర | Jackfruit Sabji

21. సొర్రకాయ కోఫ్తా | Lauki Kofta

22. అలసందల పులుసు కూర | Black eyed peas

23. బెండకాయ గ్రేవి | Ladies finger Gravy

24. కందగడ్డ కూర | Suran ka sabji

25. పొట్లకాయ కూర | SnakeGourd Curry

26. బీన్స్ పులుసు కూర | Beans Sambar

27.కంద గడ్డ కోఫ్తా | Suran ka Kofta

28. బ్రోకోలి కూర | Brocoli Sabji

29. Dry కాకరకాయ Stuff| Dry Karela Stuff

30. బాంబే చెట్నీ | Bombay Chatni/Jumka

31. సొరకాయ సాంబార్ | Lokki ka Sambar

32. ధమ్ బంగాళదుంప గ్రేవి | Dam Aloo

Snacks Varieties in Telugu

కింద ఇచ్చిన శీర్షిక పై క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ లో కి వెళ్ళండి.

...Click on the following Title to go to Prabhu Prasad YouTube Channel…

1. ಚಕ್ಲಿ | Chakli

2. శనగ గుగ్గులు | Channa Chock

3. చామ గడ్డ టుక్ | Aalu tuk

4. రవ్వ డోక్లా | Suji ka Dhokla

5. నిప్పట్టు/చెక్కలు | Nippatu

6.మసాలా వడ (సెనగపప్పు వడ) | Masala vada

7. కొబ్బెర,పుదీన చెట్ని | Coconut Pudina Chatni

8. గుంత పొంగనాలు | GuntaPoganalu

9.మామిడి కాయ చెట్నీ | Mango Thokku (Chatti)

Sambar Powder recipe

సాంబార్ పొడి చేసే విధానం

1. Bydige chilli బైదిగే చిల్లి 250 grms

2. Guntur Chilli గుంటూరు చిల్లి 250 grms

3. Dhaniya ధనియాలు 125 grms

4. Channa Dal శెనగ పప్పు 125 grms

5. Urad Dal మినప పప్పు 125 grms

6. Mug Dal పెసర పప్పు 125 grms

7. Tuvar Ka Dal కంది పప్పు 250 grms

8. Meti మెంతులు 25 grms

9. Jeera జిలకర 250 grms

10.Pepper మిరియాలు 65 grms

11.Mustard ఆవాలు 25 grms

12.Curry Leaves కరివేపాకు 1 kat

లేత గోధుమ రంగు వచ్చేవరకు విడిగా వేయించి, మిక్సర్‌లో పొడి చేసుకోవాలి. దీనిని 6 నుండి 8 నెలల వరకు భద్రపరచవచ్చు.

Fry it separately till light Brown color and mix it & make powder in mixer It can preserve for 6 to 8 months

Vangi bhaat Power

వాంగి బాత్ బాత్ మసాలా పొడి చేసే విధానం

1. Shenaga pappu శెనగ పప్పు From 600 ml cup – 1Cup

2. Minapa pappu మినప పప్పు From 600 ml cup – 1Cup

3. Dhaniyaalu ధనియాలు From 600 ml cup – 1Cup

4. Bydige chilli బైదిగే చిల్లి 15

5. Guntur Chilli గుంటూరు చిల్లి 15

6. lavangaalu లవంగాలు 6

7. chekka చెక్క 2 inch

లేత గోధుమ రంగు వచ్చేవరకు విడిగా వేయించి, మిక్స్ చేసి మిక్సర్లో పొడి చేసుకోవాలి. దీనిని 2 నుండి 3 నెలల వరకు భద్రపరచవచ్చు. వాంగి బాత్ మరియు ఇడ్లీ సాంబార్ కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు.


Fry it separately till light Brown color and mix it & make powder in mixer. It can preserve for 2 to 3 months. The same can use it for Vaangi bath & Itly Sambar also

Prabhu Prasad YouTube Channel Photos of Breakfast, Lunch, Dinner, Snacks and Sweets Food Varieties...

Click Next or Previous arrow mark on Picture

Prabhu Prasad Food Recipes with Practical Guidelines of Cooking Some Food items in PDF... Click the Button to view and take Printout for your reference

Recipes in English

Recipes in Kannada

Recipes in Hindi

Recipes in Tamil

Sample Prabhu Prasad YouTube Link...

Hindi | प्रभु प्रसाद

Kannada | ಪ್ರಭು ಪ್ರಸಾದ್

Tamil | பிரபு பிரசாத்

Telugu | ప్రభు ప్రసాద్

Malayalam | പ്രഭു പ്രസാദ്

Your Valuable Feedback and Suggestions are welcome…

Thank you for your co-operation

Home | Hindi | Kannada | Tamil | Telugu | Malayalam | About Us | RajaYoga


Google Sites
Report abuse
Page details
Page updated
Google Sites
Report abuse