Hyderabad Information Technology Engineering Consultancy HITEC City కొన్నేళ్ళ క్రితం అది కొండలు గుట్టలతో నిండి ఉన్న ప్రాంతం రాష్ట్రం లో నిరుద్యోగాన్ని అంతం చేసే ఉద్దేశం తో ఎంతో మేధో మధనం దూర దృష్టి తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటి రంగాన్ని రాష్ట్రానికి తెసుకోచ్చే బాధ్యత భుజాన వేసుకున్నారు కేవలం 14 నెలల్లో సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తి చేయించారు 50 కి పైగా దేశాలలో ప్రతి కంపనీ తో స్వయం గా మాట్లాడుతూ రాష్ట్రానికి ఆహ్వానించారు అమెరికా లో తప్ప మరే దేశం లో పరిశోధన అభివృద్ధి కేంద్రం లేని మైక్రో సాఫ్ట్ ను మన రాష్ట్రానికి తీసుకుని వచ్చారు ఐటి రంగ దిగ్గజాలను ముంబై ,చెన్నై, బెంగలూరు నగరాలను తోసి రాజని హైదరాబాద్ లో కొలువు దీరేలా చేసారు బ్రాండ్ హైదరాబాద్ ని సృష్టించారు అన్న నందమూరి తారకరామా రావు గారు తెలుగు వారికి ప్రపంచ గుర్తింపు తెస్తే చంద్రబాబు గారు తెలుగు వారి సాంకేతిక సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు లక్షలాది మంది ర్రైతు బిడ్డలు ఐటి ఉద్యోగులు అయ్యారు ప్రైవేటు రంగం లో లక్షల్లో జీతాలు అందుకున్నారు పరోక్షం గా 20 లక్షల మందికి ఉపాది కల్పించారు చంద్రబాబు హయాం యువతకు ఉద్యోగాల కల్పనలో స్వర్ణయుగం ఆనాడు బాబుని విమర్శించి హై టెక్ ముద్ర వేసిన వారికి సైబరాబాద్ ఎహ్ సాక్ష్యం చంద్రబాబు ఒకే ఒక్క హైటెక్ సిటీ తో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే లక్షల ఎకరాలు దోచుకుని వందల ఉద్యోగాలు కూడా ఇప్పించలేని ఈ కాంగ్రెస్స్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే హైదరాబాద్ ఐటి రంగం తిరోగమనం లో ఉంది నేడు లక్షల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి తెలుగుదేశంతోనే సాధ్యం