Scholars are requested to bind by the suggested topics. Abstract should not exceed 500 words. Abstracts/full papers can be presented both in Telugu and English. The decision taken by the TeLF scientific committee to accept abstracts/full papers and publishing paper will be final.
Abstract should not exceed 500 words and sent to osmaniatelf2025@gmail.com for acceptance on or before last date.
Abstracts along with Keywords and Full Papers must include Title of Research Paper, Scholars Full Name, Designation, Organization/Affiliation, E-Mail and Contact Details. For more information kindly refer to call for papers.
Important dates:
1. Last date for submission of abstracts : 19-02-2025
2. Acceptance intimation to the presenters : 26-02-2025
3. Submission of full paper : 05-03-2025
4. Intimation to paper presenters : 10-03-2025
5. Confirmation of participation by paper : 15-03-2025
presenters
Free Registration Form (Presentation & Participation ): https://forms.gle/bgGWp92GDDsqd7EB7
తెలుగు భాషకు సంబంధించిన అంశాలపై పరిశోధన పత్రాలను, తెలుగు లేదా ఆంగ్ల భాషలలో సమర్పించవచ్చు. సంక్షిప్త పత్రాలను ఒక పేజీ మించకుండా పంపాలి. పట్టికలు, రేఖాచిత్రాలు ఉపయుక్త గ్రంథసూచులతో కలిపి పూర్తి పత్రం ఎనిమిది పుటలకు మించకూడదు. సంక్షిప్తులను, పత్రాలను, వేదికలోని సైన్టిఫిక్ కమిటి పరిశీలిస్తుంది. సదస్సులో పత్ర సమర్పణకు, ఆపై ముద్రణకు సైంటిఫిక్ కమిటీదే తుది నిర్ణయం.
పత్రసమర్పకులకు గమనిక: పత్రాలను తెలుగు లేదా ఇంగ్లీషు భాషలోనే సమర్పించండి. గతంలో సమర్పించిన, లేదా ముద్రించిన పత్రాలను సమర్పించరాదు.
ముఖ్య తేదీలు
సంక్షిప్త పత్ర సమర్పణకు చివరి తేదీ: 19-02-2025
ఎంపిక చేయబడ్డ సంక్షిప్త పత్రాల సమాచారం: 26-02-2025
పూర్తి పత్ర సమర్పణకు చివరి తేదీ: 05-03-2025
ఎంపిక చేయబడ్డ పత్ర సమర్పకులకు సమాచార తేదీ: 10-03-2025
పత్ర సమర్పకులు సదస్సులో పాల్గొనే విశయంపై తమ నిర్ధారణ తెలియచేసే చివరి తేదీ: 15-03-2025
మీ సంక్షిప్తులను, పూర్తి పత్రాలను దిగున మోయిల్ ఐడీలకు పంపాలి
Email ID: osmaniatelf2025@gmail.com
Website: https://sites.google.com/view/osmaniatelf2025/
Free Registration Form : https://forms.gle/bgGWp92GDDsqd7EB7
*******
International Scholars/Paper Presenters can Record Video along with Presentation and send a link to download through email, so that we can play it in the conference, in case of any technical difficulty, well in advance.