Online Grand Tests
1st Prize : 500/-
2nd Prize : 300/-
3rd Prize : 200/-
only for SSC (2021-22) EM&TM Students
Learning is incomplete without a teacher
1st Prize : 500/-
2nd Prize : 300/-
3rd Prize : 200/-
only for SSC (2021-22) EM&TM Students
గౌరవ ఉపాధ్యాయ మిత్రులకు, విద్యాభిమానులకు నమస్కారాలు🙏
SSC విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయబడిన Online test for SSC Students అనే Telegram channel COVID-19 విపత్కరపరిస్థితుల్లో అందిస్తున్న సేవలు మీ అందరికీ విధితమే. ఈ విద్యా సంవత్సరం కూడా ఈ ఛానెల్ ద్వారా ప్రతి రెండు వారాలకు ఒకసారి Grand Test నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానం పొందిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులుఇవ్వదలిచాము.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. కావున ఉపాధ్యాయ మిత్రులంతా మన SSC విద్యార్థులందరిని వీలైనంత త్వరగా ఈ channel లో Join చేసి వారి విద్యాభివృద్ధికి పాటు పడగలరని కోరుచున్నాము.
Telegram లో onlinetestforssc లేదా Myteacherclass10 అని search చేసి ఈ ఛానెల్ లేదా గ్రూపులో సులభంగా join కావచ్చు
(or)
How to join in Online test for SSC Students & SSC 2021-22
1. Download Telegram app from Playstore
2. Register in the app
3. Search 'onlinetestforssc' or ‘Myteacherclass10’
4. You can found our channel or Group
5. Click on it and Join.
1. Question paper link will be sent at 10.00 A.M. on the day of Grand test only in our telegram channel and group.
2. Candidates can appear for exams through Google forms (online) by using your smart phones at your home.
3. All the questions are in multiple choices. Each question carries one mark
4. The candidates should submit his/her form before 12.00 P.M. Otherwise Google does not accept your submission.
5. Result will be announced on the same day.
** Read your textbooks
** Watch the videos of Grand test topics
** participate daily in telegram quiz and practice online self-assessment tests on the website
*** Email required ***
Telugu (20Marks): దానశీలము
Hindi (20Marks): बरसते बादल
English (20Marks): Personality development
Reading, Vocabulary & Grammar
Maths (20Marks): Real numbers ( వాస్తవ సంఖ్యలు )
Physics (10Marks): Reflection of light (గోళాకార దర్పణాల లో కాంతి పరావర్తనం )
Biology (10Marks): Nutrition ( పోషణ-ఆహారసరఫరావ్యవస్థ )
Social (20Marks): India -Relief features, Ideas of development
(భారత దేశం:భౌగోళిక స్వరూపాలు & అభివృద్ధి భావనలు)
Telugu : ఎవరి భాష వాళ్లకు వినసొంపు
Hindi : ईदगाह
English : Wit and Humour
Maths : Sets ( సమితులు )
Physics : Chemical Equations ( రసాయన సమీకరణాలు )
Biology : Respiration ( శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ )
Social : World Between the World Wars & National Liberation Movements in the Colonies
(ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచo & వలస ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు )
Telugu : వీర తెలంగాణ
Hindi : माँ मुझे आने दे
English : Human Relations
Maths : Polynomials
Physics : Acids, Bases and Salts ( ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు )
Biology : Transportation (ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ )
Social : Productions and Employment & Climate of India
( ఉత్పత్తి, ఉపాధి & భారత దేశ శీతోష్ణ స్థితి )
Telugu : కొత్తబాట
Hindi : कण - कण का अधिकारी
English : first 3 units. (Revision)
Maths : Statistics ( సాంఖ్యక శాస్త్రం )
Physics : Refraction of light at Curved Surfaces ( వక్ర తలాల వద్ద కాంతి వక్రీభవనం )
Biology : Nutrition, Respiration & Transportation (Revision)
( పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ )
Social : National Movement in India – Partition & Independence 1939-1947
( భారత దేశ జాతీయోద్యమం - దేశ విభజన, స్వాతంత్ర్యం 1939-1947 )
Telugu : నగర గీతం
Hindi : लोकगीत
English : Films and Theatre
Maths : Similar Triangles ( సరూప త్రిభుజాలు )
Physics : Human Eye and Colourful world ( మానవుని కన్ను రంగుల ప్రపంచం )
Biology : Excretion ( విసర్జన )
Social : Indian Rivers and Water Resources & India - Population
( భారతదేశ నదులు , నీటి వనరులు & జనాభా )
Telugu : భాగ్యోదయం
Hindi : अन्तर्राष्ट्रीय स्तर पर हिन्दी
English : Social Issues
Maths : Trigonometry and its applications ( త్రికోణమితి మరియు దాని అనువర్తనాలు )
Physics : Structure of Atom ( పరమాణు నిర్మాణం )
Biology : Coordination ( నియంత్రణ - సమన్వయ వ్యవస్థ )
Social : The making of Independent India's Constitution
( స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం )
Telugu : శతక మధురిమ
Hindi : भक्ति पद
English : Biodiversity
Maths : Linear Equations in two variables ( రెండు చర రాశులలో రేఖీయ సమీకరణాలు )
Physics : Classification of elements - The Periodic Table ( మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక )
Biology : Reproduction ( ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ )
Social : Settlements - Migrations, Rampur : A Village Economy
( నివాస ప్రాంతాలు - వలసలు, రాంపూర్ : గ్రామ ఆర్థిక వ్యవస్థ )
👉🏻👉🏻 : Test link : forms.gle/BsWVcctuZERhW4sg9
Telugu : లక్ష్య సిద్ధి
Hindi : स्वराज्य की नींव
English : General English Grammar
Maths : Quadratic Equations ( వర్గ సమీకరణాలు )
Physics : Chemical Bonding ( రసాయన బంధం )
Biology : Excretion, Coordination, Reproduction ( Revision )
( విసర్జన, నియంత్రణ , ప్రత్యుత్పత్తి )
Social : Election Process in India, Independent India
( భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ , స్వతంత్ర భారత దేశం )
👉🏻Test link :
Telugu : జీవన భాష్యం
Hindi : दक्षिनी गंगा गोदावरी
English : Nation and Diversity
Maths : Tangents and Secants to a Circle ( వృత్తానికి స్పర్శరేఖలు & ఛేదన రేఖలు )
Physics : Electric Current ( విద్యుత్ ప్రవాహం )
Biology : Coordination in life process ( జీవ క్రియలలో సమన్వయం )
Social : Globalisation, Emerging Political Trends 1977 to 2000
(ప్రపంచీకరణ , రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977 - 2000)
👉🏻Test link :
Telugu : గోలకొండ పట్టణము
Hindi : नीति दोहे
English : General English Grammar
Maths : Coordinate Geometry ( నిరూపక జ్యామితి )
Physics : Electromagnetism ( విద్యుదయస్కాంతత్వం )
Biology : Heredity ( అనువంశికత )
Social : Post - War World and India ( ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం , భారత దేశం )
👉🏻Test link :
Telugu : భిక్ష
Hindi : जल ही जीवन है
English : Human Rights
Maths : Mensuration ( క్షేత్ర మితి )
Physics : Priniciples of Metallurgy ( లోహ సంగ్రహణ శాస్త్రం )
Biology : Our Environment ( మన పర్యావరణం )
Social : Food Security (ఆహారం - భద్రత ), Sustainable Development with Equity (సుస్థిర అభివృద్ధి - సమానత )
👉🏻Test link :
Telugu : భూమిక
Hindi : धरती के सवाल - अंतरिक्ष के जवाब
English : General English Grammar
Maths : Progressions ( శ్రేఢులు )
Physics : Carbon and its compounds ( కార్బన్ - దాని సమ్మేళనాలు )
Biology : Natural Resources ( సహజ వనరులు )
Social : Social Movements in Our Times ( సమకాలీన సామాజిక ఉద్యమాలు )
👉🏻Test link :
Telugu : రామాయణం
Hindi : हिंदी व्याकरण
English : General English Grammar
Maths : Probability ( సంభావ్యత )
Physics : Revision all lessons ( పునఃశ్చరణ )
Biology : Coordination in life process, Heredity, Our Environment, Natural Resources
( జీవ క్రియలలో సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజ వనరులు )
Social : The Movement for the Formation of Telangana State
( తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం )
👉🏻Test link :