Nirmala Old Age Home
( A Unit Of Kranthikeya Charitable Trust )
( A Unit Of Kranthikeya Charitable Trust )
ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన మరియు పరిశుభ్రంగా తయారుచేసిన భోజనాన్ని ఆస్వాదించేలా మేము చూసుకుంటాము.
మా సిబ్బంది నివాసితులకు అంకితభావంతో కూడిన సేవలను మరియు స్నేహపూర్వక సాంగత్యాన్ని అందిస్తూ, వారికి సొంత కుటుంబంతో ఉన్నామనే భావనను కలిగిస్తారు.
వృద్ధులు విశ్రాంతి తీసుకోవడానికి, ఆనందించడానికి మరియు అత్యంత గౌరవంగా తమ జీవితాన్ని గడపడానికి సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని మేము అందిస్తున్నాము.
ప్రతిరోజూ చిరునవ్వులు పంచుకుంటూ, వృద్ధులు మరియు సంరక్షకుల మధ్య ఆత్మీయమైన బంధాలు ఏర్పడే అద్భుతమైన వాతావరణాన్ని మేము ప్రోత్సహిస్తాము.
"మీ దాతృత్వం... మా పెద్దల ఆనందం! రండి, చేయి చేయి కలుపుదాం."
పుట్టిన రోజు, పెళ్లిరోజు, పండుగలు వంటి వేడుకలను ఆశ్రమంలో జరుపుకొని పెద్దలతో ఆనందాన్ని పంచుకోండి.
Paying Guest Accommodation విశ్రాంతి ఉద్యోగ వ్యాపారులకు నివాస సౌకర్యం
Physiotherapy Rehabilitation Centre ఫిజియోథెరపీ తాత్కాలిక నివాస సౌకర్యం
Medical Services for Elders పెద్దలకు వైద్య సేవలు
Care for Bedridden Patients మంచాన ఉన్నవారికి ఆయా సేవలు
Care for seniors when children are traveling or during post-surgery recovery (పిల్లలు దేశ/విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు లేదా శస్త్ర చికిత్సల అనంతరం సంరక్షణ)
26.3.2026 న నెల్లూరు లోని మహిళా శిశు సంక్షేమ శాఖ, సఖి సెంటర్ మరియు దిశ పోలీస్ స్టేషన్ అధికారులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో సఖి కేంద్రానికి వచ్చిన నిరాశ్రయులైన వృద్ధులకు, మహిళలకు నిర్మలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వసతి కల్పించనున్నట్లు కేకే చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి సుప్రియ తెలిపారు.
మీరు కూడా మీ ఇంటి వేడుకలను ఒక గొప్ప సేవా కార్యక్రమంగా మార్చుకోండి ఆత్మీయతను పంచండి, ఆశీస్సులను పొందండి.
రండి.. ఒక వృద్ధిని చిరునవ్వుకు కారణం అవ్వండి.
మీ బంధుమిత్రులకు వాట్స్అప్ ద్వారా తెలియచేయండి.
సుప్రియ
నిర్మల ఓల్డ్ ఏజ్ హోమ్
( కేకే చారిటబుల్ ట్రస్ట్)
నెల్లూరు
వెంటనే సంప్రదించండి.
6301425625