"మన ఊరు - మన బడి"
"మన ఊరు - మన బడి"
గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లోజు ఫణి కుమార్ గారి అధ్యక్షతన జరిగిన "మన ఊరు - మన బడి" అవగాహన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెల్లం రాజు గారు, SMC చైర్మన్ అమరాజు రజిత గారు, తదితరులు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న విజ్ఞప్తి మేరకు పలువురు పాఠశాలకు విరాళాలు అందజేయడం జరిగింది. .
దాతల వివరాలు
1 . బెల్లం రాజు, సర్పంచ్ గారు - రూ.5116 + ఎలక్ట్రిక్ బెల్ 2 . SMC చైర్ పర్సన్ అమరాజు రజిత గారు - ఒక బీరువా 3 . అల్లిబిల్లి ప్రసాద్ గారు, ఆంధ్రజ్యోతి విలేఖరి - 41" LED TV 4 . బబ్బుల సంపత్ గారు- డ్రమ్స్ 5 . తుపాకుల శ్రీనివాస్ గారు- రూ.2016/- 6 . అల్లిబిల్లి స్వప్న గారు, SMC వైస్-చైర్మన్- రూ.2016/- 7 . తుపాకుల శ్రీనివాస్ గారు- రూ.2016/- 8 . అల్లిబిల్లి మహేందర్ , ఉపసర్పంచ్ గారు- రూ.1116/- 9 . D. అనిల్ కుమార్, పంచాయత్ సెక్రటరీ గారు- 6 వాల్ క్లాక్స్ 10. E. సమ్మయ్య గారు- రూ.1116/- 11. అలేటి కుమార్ గారు- రూ.1116/-వీరందరికీ పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా అందరూ ముందుకు రావాలని కోరుతున్నాము.సమావేశం- SMC & HM నర్సాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల