నా పేరు వరలక్ష్మి కావూరి నేను రాజమండ్రిలో గత కొద్ది సంవత్సరాలుగా సోషల్ సర్వీస్ లో ఉన్నాను, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో మరియు కేశవరం,విశాఖపట్టణం,విజయవాడ,తుని మరియు చెన్నై, ప్రాంతాలలో చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము, ఇప్పుడున్న సభ్యులు కొరతగా ఉన్నందున రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సేవా దృక్పథంతో సహాయం, సహకారం చేయాలని ఉన్న స్త్రీలు,పురుషులు,సేవచేయుటకు మాతో పాటు కలిసి ప్రయాణించాలని కోరుచున్నాను.- పేదవారికి అనాధలకు వృద్ధులకు ఆహారం అందించడం.
- పాత వస్త్రములు కొత్త వస్త్రములు కలెక్ట్ చేసి నిరుపేదలకు అందించుట.
- హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు మరియు పేద విద్యార్థులకు అవసరమైన చిన్నచిన్న అవసరములు తీర్చుట.
- రక్త దానము చేయుట, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఏర్పాటు.
- మొక్కలు నాటుట, మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచటం.
- వైద్యం అందుబాటులో లేని పరిసర గ్రామ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయుట.
- సమాజ సమస్యల పరిష్కారం కోసం పోరాడుట.
- ఆపదలో అవసరంలో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉండుట.
- గవర్నమెంట్ పధకములను అందించుటలో ప్రజలకు అవగాహన కలిగించడం.
- రాత్రి స్కూల్స్ ద్వారా నిరక్షరాస్యత తగ్గించుట.
పై విషయాలే కాకుండాఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే తెలియజేస్తారు, అలాగే మాతో పాటు కలిసి చేయాలనుకుంటే మీ పేరు ఫోన్ నెంబరు పెట్టాలని కోరుకుంటున్నాను.సహాయం అందించుటకు ధనము కన్నా మంచి మనసు మిన్న.Good Care Helping Society,Rajahmundry.
Mobile no.: -9642731969, 9505109309