రక్షిత మంచినీరు

మన వూరికి ఎప్పటినుంచో వున్న సమస్య రక్షిత మంచినీరు.

వాటర్ ట్యాంక్ నుండి వస్తున్న నీరు త్రాగడానికి అనుకూలంగా లేదు.

ప్రక్కన చూఇంచిన ఫోటో లో ఉన్నటువంటి వాటర్ purifiers మన వూరికి తెచ్చుకునే అవకాసం వుంది.

దీని నుండి వచ్చే వాటర్ పరి శుబ్రముగాను, రుచి గాను వుంటుంది. మన చుట్టూ వున్న చాలా గ్రామాలలో ఇలాంటి మంచినీటి ప్లాంట్లు వున్నాయి.

మనకు నీటి లభ్యత వుంది. కావున దీని నిర్వహణ వ్యయం తగ్గుతుంది.

సురక్షితమయిన నీటి కోసం ఈ ప్రయత్నం.

http://forbesindia.com/article/real-issue/eureka-forbes-purifies-water-for-rural-india/35737/1