School Education Srikakulam - Welcomes you
REVISED LISTS AS ON 19.03.2025
గమనిక:
శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ (https://sites.google.com/site/deosklorg/) నందు పొందుపర్చబడిన - ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా పై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే నిర్ణీత చెక్ లిస్ట్ (వెబ్ సైట్ లో పొందుపర్చబడినది) నందు సీనియారిటీ జాబితా లో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొని, సంబంధిత ఆధారాలు లేదా సాక్ష్యాలు జత చేయాలి. పూర్తి చేసిన చెక్ లిస్టు ను, సంబంధిత DDO/HM/MEO గారితో certify చేయించి, DEO కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ నందు VERIFICATION OFFICER గారికి తేదీ: 22.03.2025, 5 గం. లోపుగా సమర్పించగలరు.
ఇట్లు
జిల్లా విద్యాశాఖ, శ్రీకాకుళం