కంప్యూటర్ ఆపరేటర్ల అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది.
MS Word, MS Excel & PowerPoint
బదులుగా అద్భుతమైనటువంటి
Google Docs, Google Sheets, Google Slides, Google Forms, Google Sites ఇంకా మరెన్నో గూగుల్ యాప్స్..
మరియు
వెబ్ సైట్ ఎలా తయారు చేయాలి.
మొబైల్ యాప్ ఎలా తయారు చేయాలి.
వీటన్నిటికీ సంబంధించిన వీడియోస్ ను
తెలుగు టెక్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ వారు, అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేయడం జరుగుతుంది.
కావున ప్రతి ఒక్కరు మాయొక్క ఛానల్ ను Subscribe, Share మరియు Like చేయండి, Subscribe చేయడం ద్వారా మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది.
అలాగే మీకు ఏ విధమైనటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి. వెంటనే తయారు చేసి మా ఛానల్ లో పొందుపరచడం జరుగుతుంది.