Since 1969
Since 1969
పూతరేకులు అప్పటికప్పుడు (లైవ్) పంచదార తో గాని బెల్లం తో గాని చేయుట మా ప్రత్యేకత. కోవా పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, కొబ్బరి పూతరేకులు, చాక్లెట్ పూతరేకులు, స్ట్రాబెర్రీ పూతరేకులు, హార్లిక్స్, బూస్ట్ & Bournvita పూతరేకులు.
బెల్లం మరియు పంచదార పాలకోవా, సున్నుండ, బూంది,కాజు అచ్చు, బెల్లం మరియు పంచదార మామిడి తాండ్ర, తాటి తాండ్ర, తాటి చాప, పల్లి మరియు నువ్వులు చెక్కి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, కొబ్బరి ఉండలు.
Hot: కారంపొడులు, రేగు వడియాలు, జంతికలు పకోడీ మొదలగునవి.