Virtual Temple Tours / వర్చ్యువల్ మందిర యాత్ర
Virtual Temple Tours / వర్చ్యువల్ మందిర యాత్ర
Sri Dattatreya Swamy Mandiram, Mogilicherla – A Sacred Abode of Lord Dattatreya Swamy
Sri Dattatreya Swamy Temple, is a prominent spiritual center located in Mogilicherla village in the Sri Potti Sriramulu Nellore district of Andhra Pradesh. This sacred place is the site of penance by an Avadhuta who attained liberation through Kapala Moksha and manifested as Sri Dattatreya Swamy.
The temple took form on May 6, 1976, with the Brindavanam (meditative abode) of the Mogilicherla Avadhuta Sri Dattatreya Swamy as its spiritual center. Since then, this holy site has fulfilled the wishes of crores of devotees who have visited, bringing peace to their hearts and becoming a beacon of divine grace in their lives.
Radiating auspiciousness like a sacred wedding pavilion adorned with green festoons, this divine shrine not only hosts daily rituals for Sri Dattatreya Swamy but also serves free meals (nitya annadanam) to lakhs of people in need.
Therefore, dear devotees, visit this divine kshetram where continuous service to Lord Madhava is beautifully blended with service to humanity, and receive divine blessings.
All By The Divine Grace of Sri Guru Deva Datta 🙏🏻
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మోగిలిచెర్ల
కపాల మోక్షం ద్వార సిద్ధిపొంది, శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించిన ఒక అవధూత తపోభూమి
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, ఆంధ్రప్రదేశ్ లో గల శ్రీ పోట్టిశ్రిరములు నెల్లూరు జిల్లా లోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి బృందావనం (తపో భూగృహం ) కేంద్రంగా మే 6, 1976న ఈ మందిరము రూపుదిద్దుకుంది. ఆనాటి నుంచి నేటి వరకుఈ క్షేత్రాన్ని దర్శించిన కొన్ని కోట్లమంది భక్తుల కోరికలను సమాధనపరుస్తూ, వారి మనసులకు స్వాంతన చేకూరుస్తూ, వారి పాలిట కొంగు బంగారమై ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.
నిత్యకళ్యాణం - పచ్చతోరణంగా భాసిల్లే ఈ క్షేత్రములో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జరిగే నిత్య సేవలతో పాటుగా కొన్ని లక్షలమంది అన్నార్తులకు నిత్యాన్నదానం కూడా జరుగుతోంది. కావున, భాక్తమహశయుల్లారా నిరంతర మాధవ సేవతో పాటుగా మానవసేవ జరిగే ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి తరించండి.
సర్వం,
శ్రీ దత్త కృప 🙏🏻